Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » సీత ప్రీరిలీజ్ కాజల్ ను హగ్ చేసుకున్న కుర్రాడిపై ఫ్యాన్స్ ఫైర్

సీత ప్రీరిలీజ్ కాజల్ ను హగ్ చేసుకున్న కుర్రాడిపై ఫ్యాన్స్ ఫైర్

  • May 21, 2019 / 05:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సీత ప్రీరిలీజ్ కాజల్ ను హగ్ చేసుకున్న కుర్రాడిపై ఫ్యాన్స్ ఫైర్

“టెంపర్” సినిమాలో హీరోయిన్ కాజల్ కమెడియన్ వెన్నెల కిషోర్ తో కాస్త క్లోజ్ గా మూవ్ అయ్యేసరికి మన హీరో ఎన్టీఆర్ తెగ సీరియస్ అయిపోవడమే కాక “ఎవడు మూర్తి వాడు, ఎవడాడు నా సిస్టమ్ మీద చెయ్యేశాడు?” అని కోపంతో ఊగిపోయే సన్నివేశం ఎంత పాపులర్ అనే విషయం అందరికీ తెలిసిందే. “కవచం” ఆడియో ఫంక్షన్ లో ఛోటా కె.నాయుడు ఛాన్స్ దొరకాగానే కాజల్ కి ముద్దు పెట్టినప్పుడు ఎన్టీఆర్ కంటే పదిరెట్లు ఎక్కువగానే స్పందించారు కాజల్ కల్ట్ ఫ్యాన్స్. పాపం ఛోటా కె.నాయుడు సారీ చెప్పే దాకా వదల్లేదు. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్ నిన్న “సీత” ప్రీరిలీజ్ ఈవెంట్ లో జరిగింది.

kajal-fans-on-fire1

  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎల్లో టీషర్ట్ వేసుకున్న ఒక కుర్రాడు కాజల్ నుంచి అవార్డ్ అందుకుంటూ ఆమెను హగ్ చేసుకోవడమే కాక ఆమెను ముద్దు పెట్టుకొన్నంత పనిచేశాడు. దాంతో కాజల్ ఫ్యాన్స్ మళ్ళీ ఆ కుర్రాడు ఎవరా అని సీరియస్ అవ్వడం మొదలెట్టారు. అయితే.. అందరికీ తెలియని విషయం ఏమిటంటే.. ఆ కుర్రాడి పేరు విశాల్, అతను కాజల్ పర్సనల్ మేకప్ మ్యాన్. కాజల్ తో చాలా కాలంగా వర్క్ చేస్తున్నాడు. పైగా ఆ కుర్రాడ్ని కాజల్ సొంత తమ్ముడిగా ట్రీట్ చేస్తుందట. సో, డియర్ కాజల్ ఫ్యాన్స్ ఆ కుర్రాడి మీద సీరియస్ అవ్వడం ఆపేయండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Agaarwal
  • #Actress Kajal Agaarwal latest news
  • #Bellamkonda Sai Sreenivas
  • #Bellamkonda Sreenivas's Sita
  • #Director Teja Sita

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

3 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

4 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

4 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

5 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

5 hours ago

latest news

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

9 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

10 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

11 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version