Kajal: కాజల్- గౌతమ్ కిచ్ లు… లిప్ లాక్ ఫోటో వైరల్!

కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.’లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కాజల్.. ‘చందమామ’ చిత్రంతో సక్సెస్ అందుకుని మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ వెంటనే ‘మగధీర’ లో ఛాన్స్ దక్కడంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. దాదాపు 13 ఏళ్ళ పాటు కాజల్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఇంకా రాణిస్తూనే ఉంది. 2020 లో కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని సినిమాలను కాస్త తగ్గించింది.

తర్వాత ఆమె ఓ బిడ్డకు తల్లవడం ఆమె సైన్ చేసిన సినిమాలకు కూడా నో చెప్పాల్సి వచ్చింది. అయితే ప్రెగ్నెంట్ అయిన టైంలో కాజల్ కొంచెం లావయ్యింది. అయితే ఈ మధ్య వర్కౌట్లు చేసి స్లిమ్ అయ్యింది కాజల్. ఈ మధ్య కాలంలో తన భర్త గౌతమ్ కిచ్ లు తో కలిసి వరుసగా ఈవెంట్లలో సందడి చేస్తుంది కాజల్. మొన్నటికి మొన్న బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘ఛత్రపతి’ సెలబ్రిటీ ప్రీమియర్ లో సందడి చేసింది.

తాజాగా మరో ఈవెంట్ లో తన (Kajal) భర్తతో కలిసి సందడి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో కాజల్ తన భర్తకు ఘాటైన లిప్ లాక్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫోటోలకు బోలెడన్ని లైక్ లు నమోదయ్యాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus