Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » వినయ విధేయ రామలో కాజల్ స్పెషల్ సాంగ్

వినయ విధేయ రామలో కాజల్ స్పెషల్ సాంగ్

  • November 28, 2018 / 06:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వినయ విధేయ రామలో కాజల్ స్పెషల్ సాంగ్

తనతో కలిసి మూడు సినిమాల్లో నటించడమే కాక తన తండ్రిని హీరోగా పెట్టి తీసిన ప్రతిష్టాత్మక చిత్రంలో కథానాయికిగా ఎంపిక చేసుకున్నాడన్న అభిమానమో లేక తనకు మంచి స్నేహితుడు అవ్వడం వల్లనో తెలియదు కానీ.. కాజల్ తాను చేయకూడదు అని తిష్ట వేసుకుని కూర్చున్న ఒక పనిని చరణ్ కోసం చేస్తోంది. ఏదో అనేసుకోకండి.. అది ఐటెం సాంగ్. ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో నేను పక్కా లోకల్ అంటూ మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్న కాజల్ కు ఆ తర్వాత ఐటెం సాంగ్ ఆఫర్స్ వెల్లువెత్తాయి. కానీ.. అలా వరుసబెట్టి స్పెషల్ సాంగ్స్ చేస్తే తన కెరీర్ కు మైనస్ అని భావించిన కాజల్ ఆ ఆఫర్స్ అన్నిటినీ రిజెక్ట్ చేసింది.

అయితే.. తనకు హీరోయిన్ గా బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన తొలి కథానాయకుడు, చిరకాల స్నేహితుడు చరణ్ అడిగితే మాత్రం కాదనలేకపోయిన కాజల్ ‘వినయ విధేయ రామ’లో స్పెషల్ సాంగ్ చేయడానికి అంగీకారం తెలిపింది. మొదట రకుల్, ఇలియానాల పేర్లు వినిపించినప్పటికీ.. కాజల్ ను ఫైనల్ చేశారట. అన్నపూర్ణ స్టూడియోలో ఆల్రెడీ రెడీగా ఉన్న భారీ సెట్ లో ఈ సాంగ్ ను త్వరలోనే షూట్ చేయనున్నారు. ఆల్రెడీ ఫుల్ క్రేజీ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు కాజల్ గ్లామర్ యాడ్ అవ్వడంతో సేలబిలిటీ మరింత పెరిగే అవకాశం ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kajal
  • #Kajal Aggarwal
  • #Ram Charan
  • #ram charan movies
  • #Ram Charan New Movie

Also Read

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

related news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

trending news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

14 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

14 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

15 hours ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago

latest news

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

14 hours ago
Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

15 hours ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

16 hours ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version