Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kalki 2898 AD: కల్కి మేకర్స్ నిర్ణయంతో థియేటర్లు కళకళ.. ఆ నిర్మాతలు మారతారా?

Kalki 2898 AD: కల్కి మేకర్స్ నిర్ణయంతో థియేటర్లు కళకళ.. ఆ నిర్మాతలు మారతారా?

  • July 29, 2024 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: కల్కి మేకర్స్ నిర్ణయంతో థియేటర్లు కళకళ.. ఆ నిర్మాతలు మారతారా?

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడాల్లేకుండా ఏ సినిమా అయినా విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  సినిమా మాత్రం విడుదలై నాలుగు వారాలైనా ఓటీటీలో ఇప్పటివరకు స్ట్రీమింగ్ కాలేదు. మరో నాలుగు వారాల వరకు ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే లేదు. కల్కి సినిమాతో ఒక విధంగా మార్పు మొదలైందని చెప్పవచ్చు.

కల్కి మేకర్స్ నిర్ణయంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఎన్ని సినిమాలు విడుదలవుతున్నా ప్రేక్షకులు మాత్రం కల్కి సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. ఇతర పెద్ద సినిమాల నిర్మాతలు సైతం ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో కల్కి సినిమాను ఫాలో అయితే మంచిది. ప్రస్తుతం స్టార్ హీరోలు రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రూ. వంద కోట్ల ‘మహారాజ’ గురించి పరుచూరి రివ్యూ.. ఏం చెప్పారంటే?
  • 2 సాయితేజ్‌ సినిమాలో మనోజ్‌... ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందంటే?
  • 3 మిస్టర్ బచ్చన్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా

ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు కళకళలాడాలంటే పెద్ద సినిమాలు వీలైనంత ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే మంచిదని చెప్పవచ్చు. కల్కి 2898 ఏడీ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. విభిన్నమైన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది. కల్కి 2898 ఏడీ సక్సెస్ ప్రభాస్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పవచ్చు.

కల్కి 2898 ఏడీ క్లీన్ హిట్ గా నిలిచి డిస్ట్రిబ్యూటర్లకు సైతం ఊహించని స్థాయిలో లాభాలను అందించిందని సమాచారం అందుతోంది. కల్కి 2898 ఏడీ సక్సెస్ తో భవిష్యత్తు కథాంశాలతో తెరకెక్కే సినిమాల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. కల్కి 2898 ఏడీ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ప్రభాస్ సినిమాల బడ్జెట్లు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

4 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

4 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

4 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

7 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

4 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

5 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version