Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » Kalki 2898 AD Collections: ‘కల్కి 2898 AD’ 40 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Kalki 2898 AD Collections: ‘కల్కి 2898 AD’ 40 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • August 6, 2024 / 06:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD Collections: ‘కల్కి 2898 AD’ 40 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD). ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్  (C. Aswani Dutt) ఈ చిత్రాన్ని తన కూతుర్లు స్వప్న దత్ (Swapna Dutt), ప్రియాంక దత్ (Priyanka Dutt) ..లతో కలిసి ఏకంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గ్లింప్స్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్..లలో విజువల్స్ హాలీవుడ్ సినిమాలని తలదన్నేలా ఉండటంతో.. సినిమాకి మంచి హైప్ ఏర్పడింది.

మొదటి రోజు ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి.వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్ట్ చేసింది. 6వ వారంలో కూడా బాగా కలెక్ట్ చేస్తుంది. ఒకసారి 40 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'చుట్టమల్లె' సాంగ్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్.!
  • 2 స్పీచ్ ఇస్తూ తన భార్యను తలుచుకుని ఏడ్చేసిన దర్శకుడు.!
  • 3 కీర్తిని టార్గెట్ చేస్తూ విజయ్ డ్యాన్స్ పై ట్రోల్స్.. అసలేమైందంటే?
నైజాం 91.00 cr
సీడెడ్ 21.51 cr
ఉత్తరాంధ్ర 21.70 cr
ఈస్ట్ 12.37 cr
వెస్ట్ 8.44 cr
గుంటూరు 11.23 cr
కృష్ణా 11.16 cr
నెల్లూరు 5.97 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 183.38 cr
కర్ణాటక 35.87 cr
తమిళనాడు 21.78 cr
కేరళ 12.52 cr
హిందీ(నార్త్) 143.10 cr
 ఓవర్సీస్ 125.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 522.05 cr (షేర్)

‘కల్కి 2898 ad’ చిత్రానికి రూ.381 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొత్తం మీద రూ.385 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 40 రోజుల్లో ఈ సినిమా రూ.522.05 కోట్ల షేర్ ను రాబట్టింది.10 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.137.05 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి బ్లాక్ బస్టర్ రన్ ను కొనసాగిస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Kalki 2898 AD Collections
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

trending news

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

16 mins ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

40 mins ago
Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

48 mins ago
Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

3 hours ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

4 hours ago
Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

5 hours ago
‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

8 hours ago
Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version