Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Kalki: డిజిటల్ హక్కులతో సగం బడ్జెట్ రికవరీ.. హిందీ ఓటీటీ రైట్స్ ఎంతంటే?

Kalki: డిజిటల్ హక్కులతో సగం బడ్జెట్ రికవరీ.. హిందీ ఓటీటీ రైట్స్ ఎంతంటే?

  • March 29, 2024 / 04:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki: డిజిటల్ హక్కులతో సగం బడ్జెట్ రికవరీ.. హిందీ ఓటీటీ రైట్స్ ఎంతంటే?

ప్రభాస్  (Prabhas)  ఖాతాలో ఇప్పటికే ఊహించని స్థాయిలో రికార్డులు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  సినిమాతో ప్రభాస్ డిజిటల్ రైట్స్ విషయంలో సరికొత్త రికార్డ్ ను సృష్టించారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మన దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో ఈ సినిమా ఒకటి కాగా ఈ సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా 375 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. సౌత్ డిజిటల్ రైట్స్ 200 కోట్ల రూపాయలకు అమ్ముడవగా హిందీ ఓటీటీ రైట్స్ 175 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

డిజిటల్ హక్కులతోనే సగం బడ్జెట్ రికవరీ కావడమంటే సులువైన విషయం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి 2898 ఏడీ డిజిటల్ రైట్స్ విషయంలో క్రియేట్ చేసిన రికార్డ్ బ్రేక్ చేయడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. కల్కి 2898 ఏడీ థియేట్రికల్ కలెక్షన్ల విషయంలో సైతం సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ప్రభాస్, దీపికా పదుకొనే (Deepika Padukone) కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Haasan)  నటిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచేసింది. కల్కి 2898 ఏడీ విడుదల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి. చెప్పిన తేదీకే ఈ సినిమా విడుదలైతే మాత్రం కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు క్రియేట్ అవుతాయి.

ఎన్నికల రోజున కలెక్షన్లు కొంతమేర తగ్గినా మిగతా రోజుల్లో మాత్రం ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కల్కి 2898 ఏడీతో ప్రభాస్ కు బాహుబలి రేంజ్ హిట్ దక్కుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Kamal Haasan
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

related news

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

trending news

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

1 hour ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

3 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

4 hours ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

5 hours ago
Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 days ago

latest news

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

56 mins ago
Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

4 hours ago
Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version