Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Television » Brahmamudi September 14th: కావ్య పై చేయి చేసుకోబోయిన అపర్ణ… తల్లికి షాక్ ఇచ్చిన రాజ్!

Brahmamudi September 14th: కావ్య పై చేయి చేసుకోబోయిన అపర్ణ… తల్లికి షాక్ ఇచ్చిన రాజ్!

  • September 14, 2023 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi September 14th: కావ్య పై చేయి చేసుకోబోయిన అపర్ణ… తల్లికి షాక్ ఇచ్చిన రాజ్!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ పొందుతుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే కావ్య తన గదికి రావడంతో తాతయ్యకు నిజం చెప్పలేదని రాజ్ తనకు థాంక్స్ చెబుతాడు అయితే కావ్య మాత్రం ఏదో గోదానం చేసినట్లు థాంక్స్ దానం చేస్తావేంటి నాకు కావాల్సింది థాంక్స్ సారీ అని అడుగుతుంది. నా చరిత్రలో సారీ ఇంకా చేరలేదు అంటూ రాజ్ మాట్లాడతారు. ఇక పడుకునే సమయంలో భార్య తన మాట వినాలి అంటే ఈ ఆసనం చేయాలని టీవీలో చూపిస్తుంటారు.

అయితే ఆ ఆసనం చేస్తున్న సమయంలో రాజ్ స్ట్రక్ అయిపోతారు దాని నుంచి బయటపడటం రాక కావ్య హెల్ప్ తీసుకుంటారు. ఇక కలలో రాజ్ కావ్య తన తాతయ్యకు నిజం చెప్పినట్టు కలగంటారు దాంతో ఒక్కసారిగా లేదు లేదు అంటూ రాజ్ లేవడంతో ఏమైందనీ కావ్య అడుగుతుంది ఇదంతా కలనా అని అనుకుంటాడు. ఇదే అదునుగా భావించిన కావ్య తనకు సారీ చెబితేనే హెల్ప్ చేస్తానని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితులలో రాజ్ తనకు సారీ చెబుతాడు. మరోవైపు అందరికీ కావ్య కాఫీ అందిస్తుంది కళ్యాణ్ కోసం కాఫీ తీసుకు వెళుతూ ఉండగా రుద్రానికి తనకు కాఫీ ఇవ్వమని అడుగుతుంది.

నేను నా మరిది గారికి కాఫీ తీసుకు వెళుతున్నాను రావడానికి పది నిమిషాలు పడుతుంది అంతవరకు వెయిట్ చేస్తే వెయిట్ చేయండి లేకపోతే అక్కడికి వెళ్లి కాఫీ కలుపుకోండి అంటూ మాట్లాడుతుంది. పుట్టింట్లో మట్టి చిప్పులు చేసుకుని బ్రతికే నీకు ఇక్కడికి వచ్చి రాజరికం అనుభవిస్తున్నావా. రెండు రోజులు భర్త నీ చుట్టూ తిరిగేసరికి నీకు భూమిపై కాలు నిలబడటం లేదు. వాడికి ఏ మందు పెట్టావో ఏంటో అంటూ కావ్య దారుణంగా అవమానిస్తుంది. దీంతో కావ్య మాట్లాడుతూ.. నాకు అలాంటి బుద్ధులు లేవు భర్త ప్రేమ పొందాలి అంటే ప్రేమ సహనం ఉంటే చాలు ఆ చిట్కా నీకు తెలియక నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు అంటూ రుద్రాణిపై కావ్య మండిపడుతుంది.

దీంతో రుద్రాణి నన్నే ఇంత మాట అంటావా అంటూ సీరియస్ అవుతుంది. అంతలోపు పనిమనిషి వచ్చి అపర్ణను డబ్బు కావాలి అని అడగడంతో అవసరానికి మించిన అప్పు చేయడం మంచిది కాదు డబ్బు తాను ఇవ్వదలుచుకోలేదని చెబుతుంది. ఇదే అదునుగా భావించిన రుద్రాన్ని శాంతని పిలిచి వెళ్లి కావ్యం డబ్బు అడుగు తను నీకు డబ్బు ఇస్తుందని చెప్పి పంపిస్తుంది. మరోవైపు కళ్యాణ్ వద్దకు వెళ్లిన కావ్య అనామిక ప్రేమ గురించి ఆలోచించమని ఆలస్యం చేయవద్దని చెబుతుంది. దీంతో కావ్య కూడా అనామికకు ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అవుతారు. అంతలోపు అనామిక కళ్యాణ్ కి ఫోన్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నారా అంటూ అడుగుతుంది. ఇక తనకు ప్రపోజ్ చేయాలని అందుకు తను అప్పు హెల్ప్ తీసుకోవాలని అనుకుంటాడు.

దీంతో అప్పు ఫోన్ చేసి తనతో అర్జెంటుగా మాట్లాడాలి వెంటనే రమ్మని చెప్పగా అప్పు కూడా బయలుదేరుతుంది. మరోవైపు పనిమనిషి శాంత వచ్చి కావ్యను తనకు కొంత డబ్బు కావాలి అని అడగడంతో కావ్య సరే ఇస్తానని చెప్పి వెళ్తుంది. దీంతో రుద్రాణి అపర్ణ వద్దకు వెళ్లి ఇందాక పనిమనిషి నిన్ను డబ్బు అడిగితే లేదని చెప్పి పంపించావు కానీ నీ కోడలు ఇవ్వడానికి సిద్ధమైంది అనడంతో ఒక్కసారిగా అపర్ణ కోప్పడుతుంది. దీంతో కావ్య డబ్బు ఇస్తుండగా ఆగు నా కొడుకు కష్టపడి సంపాదించి పెట్టిన డబ్బును నువ్వు ఇలా దానం చేస్తున్నావా అంటూ తనని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది. అంతలోపే రాజ్ అక్కడికి వచ్చి తల్లి చేయిని పట్టుకుంటారు దీంతో అపర్ణ షాక్ అవుతుంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

trending news

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

5 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

7 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

9 hours ago
Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

12 hours ago

latest news

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

8 hours ago
Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

9 hours ago
Nithiin: నితిన్ సినిమా వల్ల ఆ నటిని తిట్టిపోశారట.. ఏమైందంటే?

Nithiin: నితిన్ సినిమా వల్ల ఆ నటిని తిట్టిపోశారట.. ఏమైందంటే?

12 hours ago
OTT Platforms: ఓటీటీల డామినేషన్ అంటున్నవాళ్లు.. ఆ విషయంలో నోరు మెదపరేంటి..!

OTT Platforms: ఓటీటీల డామినేషన్ అంటున్నవాళ్లు.. ఆ విషయంలో నోరు మెదపరేంటి..!

12 hours ago
The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version