Amigos: కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అలా ఉండనుందా?

  • November 7, 2022 / 11:16 PM IST

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు. కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎమిగోస్ అనే టైటిల్ తో తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది.తారక్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మించిన జై లవకుశ సినిమాలో తారక్ మూడు పాత్రల్లో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నా ఒక పాత్ర మరొక పాత్రకు ఎదురుపడితే రెండు పాత్రలలో ఒక పాత్ర చనిపోతుందని సమాచారం. ఈ తరహా విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఈ సినిమా స్టోరీ లైన్ కొత్తగా ఉండటంతో పాటు ఆసక్తికరంగా ఉంది. మూడు విభిన్నమైన పాత్రలతో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించనున్నారో తెలియాల్సి ఉంది.

ఈ మధ్య కాలంలో ట్రిపుల్ రోల్స్ తో తెరకెక్కిన సినిమాల సంఖ్య తక్కువే కావడంతో కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. వరుస సినిమాలతో కళ్యాణ్ రామ్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమాసినిమాకు కళ్యాణ్ రామ్ రేంజ్ పెరుగుతుండటం గమనార్హం. కళ్యాణ్ రామ్ ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

కళ్యాణ్ రామ్ ఒకవైపు సొంత ప్రాజెక్ట్ లలో నటిస్తూనే మరోవైపు బయటి నిర్మాతల ప్రాజెక్ట్ లలో కూడా నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ అంతకంతకూ పెరుగుతోంది. కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ సినిమాలలో కూడా నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus