Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » సిక్స్ ‘ప్యాక్’తో దమ్ము చూపిస్తాడట!!!

సిక్స్ ‘ప్యాక్’తో దమ్ము చూపిస్తాడట!!!

  • September 4, 2016 / 10:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సిక్స్ ‘ప్యాక్’తో దమ్ము చూపిస్తాడట!!!

సిక్స్ ప్యాక్ ట్రెండ్ అనేది అప్పుడెప్పుడో….బాలీవుడ్ లో మొదలయ్యింది. అయితే అది కాస్త అటు తిరిగి..ఇటు తిరిగి టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. అయితే మన తెలుగులో తొలిసారి సిక్స్ ప్యాక్ చూపించిన హీరో ఎవరు అంటే….అది మన స్టైలిష్ స్టార్ ఆల్లు అర్జున్. ‘దేశముదురు’ సినిమాలో తొలిసారి తన షర్ట్ విప్పి తన సిక్స్ ప్యాక్ ను చూపించి అభిమానులకు కనువిందు చేశాడు. ఇక ఆ తరువాత చాలా మంది హీరోలు తమ సినిమాలో ఈ సిక్స్ ప్యాక్ ను ట్రై చేశారు. ఇదిలా ఉంటే తాజాగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమాలో ఒక సాంగ్ లో షర్ట్ విప్పి తన సిక్స్ ప్యాక్ చూపించడంతో ఫిదా అయిపోయారు ఎన్టీఆర్ అభిమానులు. ఇక ఆ బాడీ తో స్టిల్స్ రిలీజ్ కావడం, ఫాన్స్ ఎన్టీఆర్ ను సిక్స్ ప్యాక్ లో చూసి పండగ చేసుకోవడం మనం చూశాం.

అయితే అదే క్రమంలో ఇప్పుడు పూరీ జగన్నాధ్ ఎన్టీఆర్ అన్న కల్యాణ్ రామ్ తో తీస్తున్న ‘ఇజమ్’ సినిమాలో సైతం కల్యాణ్ రామ్ ను సిక్స్ ప్యాక్ లో చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కథ డిమాండ్ చేయడంతో కల్యాణ్ రామ్‌తో సిక్స్‌ప్యాక్ లో కనిపించనున్నట్లు సమాచారం…దాని కోసం కల్యాణ్ రామ్ కూడా బాగానే కష్టపడుతున్నాడట. అనుకున్న లుక్ రావడం కోసం దాదాపు నాలుగు నెలల పాటు కల్యాణ్ రామ్ కఠోర శిక్షణ తీసుకుంటాడని సినిమా యూనిట్‌కు చెందిన వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ కొసమెరుపు ఏంటి అంటే… అటు బన్నీని, ఇటు తారక్ ని, ఇప్పుడు కల్యాణ్ రామ్ ని అందరినీ సిక్స్ ప్యాక్ తో చూపించే అవకాశం మాత్రం పూరీ జగన్నాధ్ కే దక్కింది అని చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ISM Movie
  • #Kalyan Ram
  • #Kalyan Ram Six Pack
  • #Puri Jagannadh

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

5 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

19 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

19 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

20 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

20 hours ago

latest news

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

45 mins ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

4 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

5 hours ago
Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

5 hours ago
Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version