Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kalyan Ram: మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమా అందుకే ఓకే చేసిందా?

Kalyan Ram: మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమా అందుకే ఓకే చేసిందా?

  • December 7, 2021 / 02:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram: మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమా అందుకే ఓకే చేసిందా?

టాలీవుడ్‌లో త్రిపాత్రాభినయం చేసిన హీరోలు చాలా తక్కువ మంది. ఇటీవల కాలంలో అలాంటి ఫీట్‌ చేసిన హీరోలు ఎవరు అంటే ఎన్టీఆర్‌ పేరే వినిపిస్తుంది. ‘జై లవకుశ’లో తారక్‌ ట్రిపుల్‌ రోల్‌ పోషించాడు. ఇప్పుడు అదే ఇంటి నుండి మరో హీరో త్రిపాత్రాభినయం చేయడానికి సిద్ధమవుతున్నాడు. అవును కల్యాణ్‌రామ్‌ తన నెక్స్ట్‌ సినిమాలో మూడు పాత్రల్లో కనిపిస్తాడట. మూడుకు మూడు వైవిధ్యంగా ఉంటాని చెబుతున్నారు. కల్యాణ్‌రామ్‌ గ్యాప్‌ తీసుకుంటే… అది వెరైటీ సినిమాను తీసుకురావడానికే అంటుంటారు.

గతంలో ఓ సారి ఈ విషయం నిరూపించిన కల్యాణ్‌రామ్‌ మరోసారి ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో కల్యాణ్‌రామ్‌ ఓ సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులోనే ట్రిపుల్‌ రోల్‌ పోషిస్తున్నాడట. కొత్త దర్శకుడు రాజేంద్ర చెప్పిన కాన్సెప్ట్‌ బాగా నచ్చడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడట. నిజానికి కల్యాణ్‌రామ్‌ ఇప్పటివరకు కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే… కొన్ని ప్రయోగాలు చేశాడు. ఆ ప్రయోగాలన్నీ చేదు అనుభవాన్నే మిగిల్చాయి.

అయితే ‘బింబిసార’తో మరోసారి ప్రయోగం చేస్తున్నాడు. ఆ వెంటనే ఇప్పుడు ట్రిపుల్‌ రోల్‌తో మరో ప్రయోగం చేస్తున్నాడు. అయితే ఇక్కడో విషయం. మైత్రీ మూవీ మేకర్స్‌కు సినిమాల కథ ఎంపిక మీద మంచి పట్టు ఉంది అంటుంటారు. ఆ లెక్కన వాళ్లు ఓకే చేశారు అంటే… విషయం ఉండే ఉంటుంది అనుకోవచ్చు. సో ఆల్‌ ది బెస్ట్‌ కల్యాణ్‌రామ్‌.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Kalyan Ram
  • #Nandamuri Kalyan Ram

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

5 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

5 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version