Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » బాహుబలి 2 ట్రైలర్ గురించి రివీల్ చేసిన కీరవాణి తమ్ముడు!

బాహుబలి 2 ట్రైలర్ గురించి రివీల్ చేసిన కీరవాణి తమ్ముడు!

  • March 9, 2017 / 07:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి 2 ట్రైలర్ గురించి రివీల్ చేసిన కీరవాణి తమ్ముడు!

ఇది వరకు ఎన్నడూ లేనివిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా బాహుబలి కంక్లూజన్. దీనికి కారణం బాహుబలి బిగినింగ్. ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రజలకు నచ్చేలా రాజమౌళి తెరకెక్కించి శెభాష్ అనిపించుకున్నారు. సినిమా చివర్లో బాహుబలిని కట్టప్ప చంపేశాడని విషయాన్ని చెప్పి.. ఎందుకు చంపాడని ప్రశ్నను అభిమానుల్లో రేకెత్తించారు. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఏప్రిల్ 28 తేదీ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. వారి ఆత్రుతని  కీరవాణి తమ్ముడు కళ్యాణ రమణ మరింత పెంచారు. ఈయన ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ చూశారంట. ఆ ఆనందాన్ని ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. ‘‘బాహుబలి-2 ట్రైలర్ చూశా. గుండెలు అదిరిపోయాయి. ఈ ట్రైలరే వంద రోజులు ఆడుతుంది.

ఎంతో అమోఘంగా ఉన్న  ట్రైలర్ త్వరలోనే రిలీజవుతుంది’’ అంటూ కళ్యాణ రమణ పోస్ట్ చేశారు. దీంతో బాహుబలి, ప్రభాస్ అభిమానులు సంబరపడిపోతున్నారు. ట్రైలరే కిరాక్ పుట్టిస్తుంటే సినిమా ఆశ్చర్యంలో ముంచెత్తడం ఖాయం అంటున్నారు. ముంబై వేదికగా బాలీవుడ్ స్టార్స్ సమక్షంలో మార్చి 15న ‘బాహుబలి-2’ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali2
  • #Baahubali2 Movie
  • #Baahubali2 Trailer
  • #Kalyani Malik

Also Read

Eega Collections: రాజమౌళి ‘ఈగ’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

కృష్ణ టు కిరణ్ అబ్బవరం.. మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు నిర్మాతలుగా మారి సక్సెస్ అయిన హీరోలు..!

This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Kuberaa Collections: ‘కుబేర’.. మూడో వీకెండ్ కూడా కోటి పైనే కలెక్ట్ చేసిందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ 2వ వీకెండ్ కూడా ఓకే..కానీ!

3 BHK Collections: మంచి టాక్ వచ్చినా.. క్యాష్ చేసుకోలేకపోయిన  ‘3 BHK’ ..!

related news

Eega Collections: రాజమౌళి ‘ఈగ’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Eega Collections: రాజమౌళి ‘ఈగ’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kannappa Collections: ‘కన్నప్ప’ 2వ వీకెండ్ కూడా ఓకే..కానీ!

Kannappa Collections: ‘కన్నప్ప’ 2వ వీకెండ్ కూడా ఓకే..కానీ!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Prabhas: ప్రభాస్ ఇష్యూ… నిత్యా ఇంకా మర్చిపోలేదట!

trending news

Eega Collections: రాజమౌళి ‘ఈగ’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Eega Collections: రాజమౌళి ‘ఈగ’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

3 hours ago
కృష్ణ టు కిరణ్ అబ్బవరం.. మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు నిర్మాతలుగా మారి సక్సెస్ అయిన హీరోలు..!

కృష్ణ టు కిరణ్ అబ్బవరం.. మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు నిర్మాతలుగా మారి సక్సెస్ అయిన హీరోలు..!

3 hours ago
This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

3 hours ago
Kuberaa Collections: ‘కుబేర’.. మూడో వీకెండ్ కూడా కోటి పైనే కలెక్ట్ చేసిందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మూడో వీకెండ్ కూడా కోటి పైనే కలెక్ట్ చేసిందిగా..!

4 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ 2వ వీకెండ్ కూడా ఓకే..కానీ!

Kannappa Collections: ‘కన్నప్ప’ 2వ వీకెండ్ కూడా ఓకే..కానీ!

5 hours ago

latest news

Puri Jagannadh: ‘పూరీ -సేతుపతి’.. ప్రాజెక్టు డిలే అవ్వడానికి కారణం అదేనా..!

Puri Jagannadh: ‘పూరీ -సేతుపతి’.. ప్రాజెక్టు డిలే అవ్వడానికి కారణం అదేనా..!

3 hours ago
Thammudu Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘తమ్ముడు’

Thammudu Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘తమ్ముడు’

5 hours ago
Venkatesh: చిరుతో మాత్రమే కాదు బాలయ్యతో కూడా… మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన వెంకటేష్..!

Ramesh Varma: దర్శకుడు రమేష్ వర్మ ప్లానింగ్ బాగుంది..కానీ..!

Gorintaku: 17 ఏళ్ళ ‘గోరింటాకు’ సినిమా వెనుక అంత కథ నడిచిందా..!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version