Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » సంచలనం సృష్టిస్తున్న సానుభూతి!!!

సంచలనం సృష్టిస్తున్న సానుభూతి!!!

  • December 7, 2016 / 07:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంచలనం సృష్టిస్తున్న సానుభూతి!!!

కమల్ హసన్….జయలలిత ఇద్దరూ…ఎవరికి వారే అన్నట్లు ఉంది పరిస్థితి. అయితే అసలు వారి మధ్య గొడవల్లో నిజం ఎంత ఉందో తెలీదు కానీ..మొత్తానికైతే వారి మధ్య పెద్ద రణమే నడిచింది అనేది తమిళ తంబీల వాదన. ఇదిలా ఉంటే అమ్మ మరణానంతరం కమల్ చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతుంది అంటున్నాయి మీడియా వర్గాలు…అసలు విషయం ఏమిటంటే…కమల్ హసన్ కు జయలలిత కు తొలి నుంచీ పరొక్ష యుద్ధం జరుగుతూనే ఉంది అనేది బహిరంగ రహస్యం. అదే క్రమంలో విశ్వరూపం సినిమా విషయము లో తన సమస్తాన్ని కోల్పోయిన కమల్ హసన్ సినిమా విడుదలకు మోకాలడ్డారనే ఆ సినిమా విడుదలపై బాన్ ను తోలగించలేదని ఆయన్ని సమస్యల్లోకి నెట్టేశారనే భావన ఉంది.

అయితే మరి అది ఆలోచనలో పెట్టుకుని ట్వీట్ చేసారో…లేక మరే ఆలోచనతో అయినా ట్వీట్ చేసారో కానీ…మొత్తానికి అమ్మ మరణం గురించి కమల్ ఇలా ట్వీట్ చేశారు…”జయలలిత మీద ఆధారపడి బతుకుతున్న వారందరికీ నా ప్రగాఢ సానుభూతి”అని. ఇంకేముంది అక్కడ మొదలయింది రచ్చ…దీనిపై జయలలిత అభిమానులకు, అన్నా డీయేంకె నాయకులకు చిర్రెత్తుకొచ్చింది….ఇంకా, అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందే కమల్‌ హసన్ ఇలా ఎద్దేవా చేయడంతో వారు కోపంతో రగిలిపోతున్నారు. ఆయన ట్వీట్ కు సమాధానంగా…ట్విట్టర్‌ ద్వారానే కమల్‌ హసన్ ను దుయ్యబడుతున్నారు. “నీకు అభిమానిని అయినందుకు సిగ్గుపడుతున్నానం” అంటూ ఓ అభిమాని ఆమ్మపై తన అభిమానాన్ని చూపిస్తూ…కమల్ కు కౌంటర్ గా రీ-ట్వీట్‌ చేశాడు. మరి ఇప్పుడే మొదలైన ఈ వివాదం ఏక్కడి వరకూ వెళుతుందో అని భయపడుతున్నారు…కమల్ అభిమానులు…చూద్దాం ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jayalalitha
  • #Jayalalitha AMMA
  • #Kamal Haasan
  • #Kamal Haasan Movies
  • #kamal haasan tweets

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

3 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 day ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

1 day ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 day ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

1 day ago

latest news

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

1 day ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

2 days ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version