Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » బాహుబలికి అంత సీన్ లేదు : కమల్

బాహుబలికి అంత సీన్ లేదు : కమల్

  • May 15, 2017 / 06:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలికి అంత సీన్ లేదు : కమల్

బాహుబలి, బాహుబలి, బాహుబలి, ఇప్పటికీ ఎక్కడ విన్నా ఇదే మాట, హాలిడే అని లేదు, వర్కింగ్ డే అని లేదు సినిమా కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తూ దూసుకుపోవడం చూస్తుంటే మన తెలుగువాడి ఖ్యాతికి మరింత వన్నె తెచ్చేదిలా ఉంది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే ఎందరో సెలెబ్రెటీస్, మహామహులు, పెద్దవాళ్ళు, సూపర్ డూపర్ అంటూ తమదైన శైలిలో పొగడ్తల వర్షం కురిపించేశారు, అయితే అందరి మాట ఒకటైతే నాది మరొకటి అన్న ఆలోచనో, లేక అందరూ వెళ్లే దారిలో నేను వెళ్లను, అన్న ఆత్మ స్థైర్యమో తెలీదు కానీ, ఈ సినిమాపై మొట్టమొదటి సారి నోరు విప్పిన లోక నాయకుడు కమల్ మాత్రం సినిమా విషయంలో కొన్ని విచిత్రమైన కామెంట్స్ చేశారు. ఇప్పుడే ఇవే హాట్ టాపిక్ గా మారి సినిమా సర్కిల్స్ లో హల్‌చల్ చేస్తూ ఉండడం విశేషం. విషయం ఏమిటి అంటే, ఈ సినిమా విషయంలో కమల్ మాట్లాడుతూ, ఆర్ధికంగా చూసుకుంటే ఈ సినిమా అందరి కష్టాన్ని తెలియచేస్తుందని అన్నారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకున్నారు.

అయితే బాహుబలి హాలీవుడ్ ను బీట్ చేస్తుంది అన్న వాదనను మాత్రం తాను ఒప్పుకోనని అన్నారు కమల్ హాసన్. బాహుబలి అంతా గ్రాఫిక్స్ మహిమే అని, హాలీవుడ్ ను క్రాస్ చేసేంత సినిమా లేదన్నట్టు మాట్లాడారు. ఇక మరో పక్క బాహుబలి కలక్షన్స్ సునామి కొనసాగుతూనే ఉంది. ఇండియాలోనే 1000 కోట్ల కలక్షన్స్ రాబట్టిన బాహుబలి టోటల్ వరల్డ్ వైడ్ 1300 కోట్లు దాటినట్టు తెలుస్తుంది. కేవలం హిందిలోనే 400 కోట్ల వసూళ్లను రాబట్టి భారీ హిట్ గా నిలిచింది. అదే క్రమంలో ఫుల్ రన్ లో 1500 కోట్లను టచ్ చేస్తుందని ఆశిస్తున్నారు. ఒక్క యూఎస్ లోనే 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాహుబలి తనకంటూ ఓ ప్రత్యేకమైన రికార్డును సొంతం చేసుకుంది. మొత్తంగా సినిమా అంటే ప్యాషన్, సినిమా అంటే పిచ్చి, కొత్త కొత్త పాత్రలకు ప్రాణం పోసి సరికొత్తగా ఆవిష్కరించాలి అని ఎల్లప్పుడూ అనుకునే నటుడు కమల్ కి బాహుబలి పెద్దగా నచ్చలేదు అన్న విషయం, ఆయన మాటలతో అర్ధం అవుతుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali Movie
  • #Kamal Haasan
  • #Rajamouli

Also Read

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

trending news

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

1 min ago
Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

21 mins ago
Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

18 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

19 hours ago

latest news

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

5 mins ago
Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

12 mins ago
Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

20 mins ago
Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

29 mins ago
AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

39 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version