Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Kamal Haasan: ‘క్షత్రియ పుత్రుడు’ సీక్వెల్ కోసం కమల్ ప్లాన్!

Kamal Haasan: ‘క్షత్రియ పుత్రుడు’ సీక్వెల్ కోసం కమల్ ప్లాన్!

  • August 28, 2021 / 03:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: ‘క్షత్రియ పుత్రుడు’ సీక్వెల్ కోసం కమల్ ప్లాన్!

శివాజీ గణేశన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘తేవర్ మగన్’ అనే సినిమా 1992లో విడుదలైంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇదొక కల్ట్ క్లాసిక్ అనే చెప్పాలి. కమల్ హాసన్ కెరీర్ లో ఇదొక బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే సినిమాను తెలుగులో ‘క్షత్రియ పుత్రుడు’ అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా విడుదలైన దాదాపు మూడు దశబ్దాలు గడుస్తుండగా.. ఇప్పుడు సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.

మరో విశేషమేమిటంటే.. సీక్వెల్ కోసం కమల్ హాసన్ స్వయంగా కథను రాస్తున్నారట. ‘తేవర్ మగన్’ సినిమాను భరతన్ అనే దర్శకుడు డైరెక్ట్ చేయగా.. ఇప్పుడు సీక్వెల్ కోసం టాలెంటెడ్ డైరెక్టర్ ను రంగంలోకి దించుతున్నారు. ‘టేక్ ఆఫ్’, ‘సీ యూ సూన్’, ‘మాలిక్’ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన మహేష్ నారాయణన్ ఈ సీక్వెల్ ను డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే.. కమల్ హాసన్ నటిస్తోన్న ‘విక్రమ్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ‘క్షత్రియ పుత్రుడు’ సీక్వెల్ లో కూడా కనిపిస్తాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kamal Haasan
  • #Hero Kamal Haasan
  • #kamal
  • #Kamal Haasan

Also Read

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

related news

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

trending news

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

42 seconds ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

9 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

9 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

16 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

21 hours ago

latest news

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

2 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

3 hours ago
Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

22 hours ago
Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

24 hours ago
Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version