Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Kamal Haasan, Ram Charan: రామ్ చరణ్ మూవీలో కోలీవుడ్ స్టార్!

Kamal Haasan, Ram Charan: రామ్ చరణ్ మూవీలో కోలీవుడ్ స్టార్!

  • July 29, 2021 / 10:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan, Ram Charan: రామ్ చరణ్ మూవీలో కోలీవుడ్ స్టార్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ఇప్పటివరకు పరిమిత బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించగా ఈ సినిమా కోసం రికార్డు స్థాయిలో బడ్జెట్ పెడుతున్నారు. చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ కాగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా మల్టీస్టారర్ మూవీ కావడం గమనార్హం. శంకర్ మూవీలో స్పెషల్ రోల్ లో కమల్ హాసన్ కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

శంకర్ కమల్ హాసన్ సన్నిహితులనే సంగతి తెలిసిందే. శంకర్ అడిగితే కమల్ హాసన్ నో చెప్పే అవకాశాలు అయితే ఉండవు. కమల్ హాసన్ ఈ పాత్రకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా ప్రచారం జరుగుతుండగా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చరణ్, కమల్ స్క్రీన్ షేర్ చేసుకుంటే కోలీవుడ్, బాలీవుడ్ రికార్డులు బద్దలవడం గ్యారంటీ అని చెప్పవచ్చు. మరోవైపు శంకర్ కమల్ కాంబోలో కొంతకాలం షూటింగ్ పూర్తి చేసుకున్న భారతీయుడు2 షూటింగ్ మళ్లీ మొదలవుతుందో లేక పూర్తిగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందో తెలియాల్సి ఉంది.

రామ్ చరణ్ సినిమాతో శంకర్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాల్సి ఉంది. శంకర్ సినిమాలకు హిట్ టాక్ వస్తున్నా ఆ సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. శంకర్ చరణ్ కాంబో మూవీ 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Kamla Haasan
  • #Ram Charan
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

14 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

15 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

17 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 days ago

latest news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

10 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

11 hours ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

12 hours ago
Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version