Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Kamal Haasan: త్వరలోనే సెట్స్ పైకి భారతీయుడు 2.. క్లారిటీ ఇచ్చిన కమల్?

Kamal Haasan: త్వరలోనే సెట్స్ పైకి భారతీయుడు 2.. క్లారిటీ ఇచ్చిన కమల్?

  • June 18, 2022 / 03:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: త్వరలోనే సెట్స్ పైకి భారతీయుడు 2.. క్లారిటీ ఇచ్చిన కమల్?

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 1996 లో వచ్చిన చిత్రం భారతీయుడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.ఇలా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా భారతీయుడు 2 సినిమా గురించి ప్రకటించారు. ఈ సినిమా గురించి ప్రకటన చేయడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ లొకేషన్లో జరిగిన ప్రమాదం కారణంగా కొందరు వ్యక్తుల ప్రాణాలు కోల్పోవడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

ఈ ప్రమాదం కారణంగా దర్శక నిర్మాతల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆ ప్రాజెక్ట్ అక్కడితో ఆపివేశారు.ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని నేపథ్యంలో కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో బిజీ అయ్యారు. అదేవిధంగా శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమాతో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే భారతీయుడు 2 ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

తాజాగా కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా మంచి విజయం కావడంతో విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్ మరోసారి భారతీయుడు 2 సినిమా గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే భారతీయుడు 2 సినిమా సెట్స్ పైకి వచ్చి తిరిగి షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రస్తుతం శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా RC15 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే శంకర్ భారతీయుడు 2 సినిమాతో బిజీ అవుతారని కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు.

ఇక కమల్ హాసన్ తాజాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించిన విక్రమ్ సినిమా మంచి విజయం కావడంతో ఈయన ఎంతో సంతోషంతో ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాతో వచ్చిన లాభాలతో తన అప్పులు తీర్చేస్తానని వెల్లడించారు.ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో పెద్ద ఎత్తున విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా సినిమాకి ఇంత మంచి విజయాన్ని అందించిన దర్శకుడు అసిస్టెంట్ దర్శకులకు ఖరీదైన బహుమతులు అందించిన విషయం మనకు తెలిసిందే. ఎంతో మంచి విజయాన్ని అందుకున్న విక్రమ్ సినిమాకి సీక్వెల్ చిత్రం కూడా ఉంటుందని కమల్ హాసన్ ప్రకటించారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharatheeyudu
  • #Bharatheeyudu 2
  • #Indian 2
  • #Kamal Haasan
  • #Shanker

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

trending news

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

5 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

5 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

6 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

7 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

7 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

13 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

14 hours ago
Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

2 days ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version