Kamna Jethmalani: సీనియర్ హీరోయిన్ కామ్న జఠ్మలానీ యమ గ్లామరస్ ఫోటోలు వైరల్!

కామ్న జఠ్మలానీ అందరికీ సుపరిచితమే. 2006 ఆ టైములో తన గ్లామర్ తో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు..! ‘ప్రేమికులు’ ‘రణం’ ‘సామాన్యుడు’ ‘బెండు అప్పారావు ఆర్.ఎం.పి’ ‘కత్తి కాంతారావు’ వంటి హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది.మహేష్ బాబు ‘సైనికుడు’ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం సినిమాల్లో కూడా నటించింది.

కొన్నాళ్ళ తర్వాత ఈమెకు అవకాశాలు తగ్గాయి. అయితే ఈమె సినిమాల్లో నటిస్తూ ఉండగానే సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. పెళ్ళైన విషయాన్ని బయట పెడితే అవకాశాలు రావేమో అని భావించి… బెంగళూరులో కాపురం పెట్టి, హైదరాబాద్ కు షూటింగ్స్ వస్తూ ఉండేది. ఇదిలా ఉండగా.. ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది.ఆల్రెడీ ‘వ్యవస్థ’ అనే వెబ్ సిరీస్ లో నటించింది.

కానీ ఈమె మెయిన్ టార్గెట్ తెలుగు సినిమాల్లో నటించడం. అందుకోసం ఛాన్స్ దొరికిన ప్రతిసారి గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ వస్తోంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus