మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) హీరోయిన్ గా క్రిష్ జాగర్లమూడి (Krish) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కంచె’ (Kanche). ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు..లు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2015 అక్టోబర్ 22న ఈ చిత్రం విడుదలైంది. ఇదొక పీరియాడిక్ ఫిలిం. యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమకథ. కథ పరంగా చూసుకున్న సాంకేతిక విలువల పరంగా చూసుకున్నా.. ‘కంచె’ హై స్టాండర్డ్స్ లో ఉంటుంది. చిరంతన్ భట్ సంగీతంలో రూపొందిన పాటలు వినడానికే కాదు చూడటానికి కూడా చాలా బాగుంటాయి. వార్ ఎపిసోడ్స్ కూడా..! జ్ఞాన సాగర్ వి.ఎస్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి రిచ్ నెస్ తీసుకొచ్చింది.
అయితే ‘కంచె’ (Kanche) ఆ టైంలో కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. ఓ మంచి సినిమాగానే మిగిలిపోయింది.ఈ సినిమాలో ప్రతి పాత్ర గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. డైలాగులు కూడా అంతే..! బుర్రా సాయి మాధవ్ ఈ సినిమాకి రాసిన డైలాగులు అత్యద్భుతంగా ఉంటాయి. ఇంటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘కంచె’ లోని కొన్ని ఆసక్తికర డైలాగులను మరోసారి గుర్తు చేసుకుందాం పదండి :
డైలాగ్ 1
డైలాగ్ 2
డైలాగ్ 3
డైలాగ్ 4
డైలాగ్ 5
డైలాగ్ 6
డైలాగ్ 7
డైలాగ్ 8
డైలాగ్ 9
డైలాగ్ 10
డైలాగ్ 11
డైలాగ్ 12
డైలాగ్ 13
డైలాగ్ 14
డైలాగ్ 15