Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » Kangana Ranaut, Prabhas: టాలీవుడ్‌ రీఎంట్రీపై కంగన కామెంట్స్‌!

Kangana Ranaut, Prabhas: టాలీవుడ్‌ రీఎంట్రీపై కంగన కామెంట్స్‌!

  • September 8, 2021 / 02:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana Ranaut, Prabhas: టాలీవుడ్‌ రీఎంట్రీపై కంగన కామెంట్స్‌!

‘ఏక్‌ నిరంజన్‌’లో కంగనా రనౌత్‌కి, ‘తలైవి’లో కంగనకి తేడా ఏంటో తెలుసా? స్టార్‌డమ్‌. బాలీవుడ్‌లో హీరోలకు సరిసమానంగా పేరు తెచ్చుకుంది కంగన. ఇక కామెంట్లు, విమర్శలు, వివాదాలు పక్కన పెడదాం. అలాంటి కంగన చూపు ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌ మీద పడిందా? అవుననే అనిపిస్తోంది ఆమె మాటలు వింటుంటే. సినిమా ప్రచారం కోసం అందో లేక నిజంగా చెప్పిందో కానీ… టాలీవుడ్‌కి రావాలని మనసులో మాట చెప్పింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ప్రభాస్‌తో ‘ఏక్‌ నిరంజన్‌’ అనే సినిమాలో నటించింది కంగన.

ఆ సినిమా సరైన విజయం అందుకోకపోయేసరికి మళ్లీ అవకాశాలు రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌లో పెద్ద హీరోయిన్‌ అయిపోయింది. ఇప్పుడు జయలలిత కథతో ‘తలైవి’ చేస్తోంది. ఈ సినిమా ప్రచారంలో ఇటీవల మాట్లాడుతూ… తెలుగులో సినిమాలు చేయొద్ద‌ని త‌న‌కేమీ లేద‌ని.. త‌న‌కు తెలుగులో తొలి అవ‌కాశం ఇచ్చిన పూరి జ‌గ‌న్నాథ్‌ను ఇంకో ఛాన్స్ కోసం త‌ర‌చుగా అడుగుతూనే ఉంన్నానని కంగన చెప్పింది. ఎప్పటికైనా పూరి నుండి పిలుపు వ‌స్తుంద‌ని ఆశిస్తున్నానని కంగన చెప్పింది.

అది ప్రభాస్‌ సినిమా అయితే ఇంకా మంచిదని కంగన చెప్పింది. ఇప్పటికిప్పుడు ప్రభాస్‌, పూరి జగన్నాథ్‌ సినిమా కాంబినేషన్‌ సెట్‌ అవ్వడం కష్టమే. దీంతో కంగన కోరిక ఇంత త్వరగా నెరవేరేలా కనిపించడం లేదు. పోనీ వేరే ఏదైనా సినిమాకు ఓకే చెబుతుందేమో. మన డైరక్టర్లు ఆ ఫైర్‌ బ్రాండ్‌ని తెలుగులోకి తీసుకురావడానికి ట్రై చేస్తారా?

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Kangana Ranaut
  • #Prabhas
  • #Thalaivi

Also Read

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

related news

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

52 mins ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

2 hours ago
Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

12 hours ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

5 hours ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

7 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

9 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

11 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version