Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Kangana Ranaut: కంగనా ‘ధాకడ్’ సినిమాకి కలెక్షన్స్ నిల్!

Kangana Ranaut: కంగనా ‘ధాకడ్’ సినిమాకి కలెక్షన్స్ నిల్!

  • May 29, 2022 / 03:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana Ranaut: కంగనా ‘ధాకడ్’ సినిమాకి కలెక్షన్స్ నిల్!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది కంగనా రనౌత్. నటిగా ఆమెకి మంచి క్రేజ్ ఉంది కానీ తరచూ వివాదాల్లో దూరుతుంటుంది. ఎవరేమనుకున్నా.. తనేం చేయాలనుకుంటే అది చేస్తుంది. సెలబ్రిటీలు, రాజకీయనాయకులపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈమె నటించిన ‘ధాకడ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు తొంబై కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు. భారీ యాక్షన్స్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించారు.

దీనిపై చాలా నమ్మకం పెట్టుకుంది కంగనా. అందుకే ఓటీటీ ఆఫర్లు వచ్చినా.. ఒప్పుకోలేదు. తీరా థియేటర్లలో విడుదలైన మొదటిరోజే సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది. కనీసపు కలెక్షన్స్ కూడా రావడం లేదు. నిన్న దేశవ్యాప్తంగా ఈ సినిమా కేవలం నాలుగు వేల రూపాయలను మాత్రమే వసూలు చేయగలిగిందంటే.. ‘ధాకడ్’ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కంగనా కెరీర్ లోనే కాదు.. బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిలవనుంది ఈ సినిమా.

చాలా ఏరియాల్లో జనాలు లేక షోలను క్యాన్సిల్ చేస్తున్నారు. ఈ సినిమాను కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ల బాధ వర్ణనాతీతం. కనీసం డిజిటల్ రైట్స్ అమ్మితే కొంత డబ్బు అయినా వస్తుందని.. ఓటీటీలకు కబురు పంపితే ఎవరూ స్పందించడం లేదట. ఒక్క ఓటీటీ ఆఫర్ కూడా రావడం లేదు. డిజిటల్ రైట్స్ అమ్ముడుకాకపోతే.. ఇక యూట్యూబ్ లో రిలీజ్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ కూడా ఉండదు. అసలే ఫ్లాప్ మీద ఫ్లాప్ తో ఇబ్బంది పడుతోన్న బాలీవుడ్ కి ‘ధాకడ్’ తో మరో దెబ్బ తగిలింది!

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #Dhaakad
  • #Kangana
  • #Kangana Ranaut

Also Read

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

related news

Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

trending news

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

1 hour ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

1 day ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

2 days ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

2 days ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version