మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) – శ్రీను వైట్ల (Srinu Vaitla) కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘దుబాయ్ శీను’ (Dubai Seenu) ఒకటి. నయనతార (Nayanthara) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘యూనివర్సల్ మీడియా’ బ్యానర్ పై డి.వి.వి.దానయ్య (D. V. V. Danayya) నిర్మించారు. 2007 వ సంవత్సరం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ‘వెంకీ’ కాంబినేషన్, సెటప్‌లో వచ్చిన సినిమా కాబట్టి.. ఆడియన్స్ ఎక్సయిట్ […]