Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Kangana Ranaut: కంగనను ఒక ఆట ఆడేసుకున్నారుగా

Kangana Ranaut: కంగనను ఒక ఆట ఆడేసుకున్నారుగా

  • May 19, 2021 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana Ranaut: కంగనను ఒక ఆట ఆడేసుకున్నారుగా

ఇండస్ట్రీలో ఏం జరిగినా… నేనున్నా అంటూ ముందుకొస్తుంటుంది కంగనా రనౌత్‌. సాయం సంగతి పక్కనపెడితే మాటల యుద్ధం మొదలెడుతుంది. అయితే ఈ మధ్య కంగనక్క చూపు రాజకీయాల మీదకు వెళ్లింది. తరచుగా ఓ పార్టీని సపోర్టు చేస్తూ వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. దీంతో ఇప్పుడు ఆమెకు సినిమా ఇండస్ట్రీ నుండి, రాజకీయాల నుండి మాటల తూటాలు తగులుతూనే ఉన్నాయి. నెపోటిజం విషయంలో ఆమె చేసిన ఉద్యమానికి వెన్నంటే ఉన్న నెటిజన్లు… ఇప్పుడు ఆమెనే ట్వీట్లతో పొడుస్తున్నారు.

కంగన రనౌత్‌ను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్టు చేసింది. అందులో దేశంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ గురించి మాట్లాడింది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ వల్ల సరైన వసతి, భోజనం లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు అంటూ కొందరు చేసిన విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఎప్పటిదో పాత ఫొటో తీసుకొచ్చి… లాక్‌డౌన్‌ టైమ్‌ది అంటున్నారు అంటూ… కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించింది. ఆ తర్వాతే కంగన పప్పులో కాలేసింది. ఎక్కడో నైజీరియాలోని ఫొటోను తీసుకొచ్చి… గంగా నదిలో మృత దేహాలు అంటూ ట్వీట్లు చేస్తున్నారు అని కంగన విమర్శించింది. దీంతో నెటిజన్లు తమ ట్వీట్లకు పని చెప్పారు.

Kangana Ranaut Shocks Star Producer1

గంగా నదిలో ఇటీవల కాలంలో వరుసగా పదుల సంఖ్యలో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. గంగా నది ఒడ్డున ఆ మధ్య మృతదేహాలు తేలాయి. దీనికి కారణమేంటి, అవి కరోనా మృతదేహాలా అనేది తేల్చడానికి ప్రభుత్వాలు, ప్రభుత్వ వ్యవస్థలు పని చేస్తున్నాయి. అయితే ఈలోగా కంగన ఆ ఫొటోలు నైజీరియావి అని చెప్పింది. దీంతో ఆమెను ట్రోల్ చేస్తూ నెటిజట్లు ట్వీట్‌ చేస్తున్నారు. ‘నైజీరియా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉందా’ అంటూ ఆ నది పక్కన ఉత్తర్‌ప్రదేశ్‌ అని హిందీలో రాసిన బోర్డు ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు. ఇంకా రకరకాలు ఆమెకు ట్వీట్ల పోట్లు మొదలయ్యాయి. దీనికి మరి కంగన ఏమంటుందో?

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kangana Ranaut
  • #Actress Kangana Ranaut
  • #Covid19
  • #Kangana
  • #Kangana Ranaut

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

9 hours ago
Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version