కంగనా కంటే వాళ్లిద్దరే బెటర్ అంట!

  • March 30, 2016 / 01:00 PM IST

నటిగా తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించుకుంది కంగనా. ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే నటి. కెరీర్ ఆరంభంలో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న ఈ భామ మరోసారి ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ సినిమాకు గాను మరో జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. అయితే కంగనా అవార్డు రావడం పట్ల దర్శకుడు సంజయ్ భన్సాలి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైనవి. ‘కంగనా కు అవార్డు రావడం సంతోషంగా ఉంది.. కంగనా కంటే ఈ అవార్డు దీపిక పదుకొనే లేదా ప్రియాంక చోప్రాలకు వచ్చి ఉంటే ఇంకా బావుండేదని అన్నాడు’ మరి కంగనా దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus