Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Kangana Ranaut: హీరోయిన్ వింత వ్యాఖ్యలు.. మండిపడుతోన్న నెటిజన్లు!

Kangana Ranaut: హీరోయిన్ వింత వ్యాఖ్యలు.. మండిపడుతోన్న నెటిజన్లు!

  • April 8, 2021 / 03:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana Ranaut: హీరోయిన్ వింత వ్యాఖ్యలు.. మండిపడుతోన్న నెటిజన్లు!

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్ట్ లను నెటిజన్లు కంగనా మానసిక పరిస్థితి సరిగ్గా లేదంటూ స్పందిస్తుంటారు. తన గొప్పల గురించి చెప్పుకోవడానికి కంగనా మిగిలిన వాళ్లను తక్కువ చేస్తుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ట్వీట్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన ‘తలైవి’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమాలో తన నటనకు ప్రశంసలు అందుతున్నాయని కంగనా చెప్పుకొచ్చింది.

తన నటనను ప్రశంసిస్తూ స్టార్ హీరోలు ఫోన్లు చేస్తున్నారని చెబుతోంది. ఇందులో వింతేమీ లేదు కానీ.. సదరు నటులు ఈమెకి సీక్రెట్ గా ఫోన్ చేస్తున్నారట. ఒక హీరోయిన్ నటనను అభిమానందించడం వెనుక అంత రహస్యంగా ఫోన్ ఎందుకు చేస్తారనే విషయంలో కంగనా క్లారిటీ ఇచ్చింది. బహిరంగంగా తన నటనను ప్రశంసిస్తే సదరు హీరోలకు బాలీవుడ్ మాఫియా నుండి ప్రమాదం ఉంటుందట. అందుకే వారు రహస్యంగా ఫోన్లు చేసి తనను అభినందిస్తున్నారట. ఇది కంగనా వెర్షన్. ఇలా రహస్యంగా ఫోన్లు చేసి వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఉన్నారట.

అలియా భట్, దీపికా వంటి వారికి కోపం వస్తుందని.. బాలీవుడ్ మాఫియాతో ముప్పు అని.. అందుకే అక్షయ్ తో సహా పలువురు బాలీవుడ్ సార్లు రహస్యంగా ఫోన్లు చేసి అభినందించారని కంగనా చెప్పుకొచ్చింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు కంగనాను ట్రోల్ చేస్తున్నారు. తన గొప్ప చెప్పుకోవడానికి కంగనా చాలా తిప్పలు పడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో బాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే రేంజ్ లో ఉన్నారని.. అలాంటి వ్యక్తి రహస్యంగా, ఎవరికో భయపడి సీక్రెట్ గా ఫోన్ చేయాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #Akshay Kumar
  • #Bollywwod
  • #Kangana Ranaut
  • #Thalaivi

Also Read

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

related news

బిజీ ఏరియాలో యాక్సిడెంట్‌.. తృటిలో తప్పించుకున్న స్టార్‌ కపుల్‌

బిజీ ఏరియాలో యాక్సిడెంట్‌.. తృటిలో తప్పించుకున్న స్టార్‌ కపుల్‌

trending news

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

3 mins ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

31 mins ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

3 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

3 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

18 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

58 mins ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

1 hour ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

1 hour ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

1 hour ago
Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version