Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kangana: ట్విట్టర్ వేదికగా ఆ స్టార్ హీరోని తిట్టేసిన కంగనా!

Kangana: ట్విట్టర్ వేదికగా ఆ స్టార్ హీరోని తిట్టేసిన కంగనా!

  • June 14, 2023 / 03:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana: ట్విట్టర్ వేదికగా ఆ స్టార్ హీరోని  తిట్టేసిన కంగనా!

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగానా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో ఏక్ నిరంజన్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగి ఫైర్ బ్రాండ్‌గా పేరు సంపాదించింది. నెపోటిజంతో పాటు ఏ విషయంపైనైనా సూటిగా మాట్లాడే ఆమె ఎంతటి స్టార్‌ మీదనైనా విమర్శలు చేయడానికి వెనుకాడదు. దేశ ధర్మం గురించి తప్పుగా మాట్లాడే వాళ్లను కూడా బహిరంగంగానే విమర్శిస్తూ ఉంటుంది కంగనా రనౌత్. ముఖ్యంగా హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉంటుంది.

సినిమాలలో బిజీగా ఉన్నా.. దేశంలోని పలు అంశాల పైన ఎప్పుడు స్పందిస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అనేక అంశాలపై విమర్శలు గుప్పిస్తూ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాంలపై పోస్టులు పెడుతూ ఉంటుంది. ఈమె ధాటికి కంగన ట్విట్టర్‌ ఖాతాను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఎలాన్‌ మస్క్‌ ఆధిపత్యం తీసుకున్న తర్వాత ఇటీవలే ఆమె ట్విట్టర్‌ ఖాతా పునరుద్ధరించారు. ఇక తాజాగా కంగన మరోసారి వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలిచారు. ఏకంగా స్టార్‌ హీరో రణబీర్‌ కపూర్‌నే టార్గెట్‌ చేస్తూ నెట్టింట విమర్శలు గుప్పించింది.

రణ్ బీర్ ని సన్నగా ఉండే తెల్లని ఎలుక అని సెటైర్ వేసింది. తదుపరి రామాయణంలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన తర్వాత కంగనా రనౌత్ ఇలా ఫైర్‌ అయింది. నితేష్ తివారీ రామాయణంలో స్టార్ కపుల్ రణబీర్ కపూర్- ఆలియా జంట శ్రీరాముడు- సీతా దేవిగా నటిస్తారని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. ఇంతలోనే కంగన (Kangana) ఈ కాస్టింగ్ సెలక్షన్ పై విరుచుకుపడింది. ఇటీవల బొల్లి రామాయణం గురించి మరొక వార్త వింటున్నాను.

ఇందులో ఒక తెల్లటి ఎలుక (రణబీర్ కపూర్‌ని ఉద్దేశిస్తూ) నటిస్తుందట. అతను దాదాపు ప్రతి ఒక్కరి గురించి అసహ్యకరమైన ప్రచారం చేస్తూ అపఖ్యాతి పాలయ్యాడు. పరిశ్రమలో స్త్రీలింగత్వం .. మాదకద్రవ్యాల వ్యసనంతో పాపులరైన వాడు. తనని తాను శివుడిని నిరూపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించిన తర్వాత ఇప్పుడు రాముడు కావాలనే అభిరుచి పెరిగింది.. అంటూ రణబీర్ ని పరోక్షంగా విమర్శించింది. బ్రహ్మాస్త్రలో రణబీర్ శివ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #Hero Ranbir Kapoor
  • #Kangana
  • #Kangana Ranaut
  • #Ranbir Kapoor

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

17 mins ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

41 mins ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

6 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

9 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

1 hour ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

3 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

3 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

4 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version