Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kanguva vs Pushpa: కంగువా vs పుష్ప.. ఈ విషయంలో అప్పర్ హ్యాండ్ ఎవరిది?

Kanguva vs Pushpa: కంగువా vs పుష్ప.. ఈ విషయంలో అప్పర్ హ్యాండ్ ఎవరిది?

  • November 5, 2024 / 09:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kanguva vs Pushpa: కంగువా vs పుష్ప.. ఈ విషయంలో అప్పర్ హ్యాండ్ ఎవరిది?

సౌత్ ఇండియన్ సినిమా అభిమానులకు ఈ ఏడాది చివరలో ప్రత్యేకంగా నిలిచేలా రెండు భారీ చిత్రాలు ‘కంగువా’  (Kanguva)  – ‘పుష్ప 2’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. సూర్య (Suriya)  ప్రధాన పాత్రలో శివ (Siva) దర్శకత్వం వహించిన ‘కంగువా’ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ చిత్రానికి నిర్మాత ధనుంజయ్ 10,000 స్క్రీన్‌లలో రిలీజ్ చేస్తామని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. సూర్య ఈ సినిమాలో ఆరు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని, యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ను సమర్థంగా ప్రదర్శించేలా చిత్రాన్ని తీర్చిదిద్దామని తెలిపారు.

Kanguva vs Pushpa:

ఇదే సమయంలో, సుకుమార్ (Sukumar)  దర్శకత్వంలో అల్లు అర్జున్  (Allu Arjun) నటిస్తున్న ‘పుష్ప: ది రూల్’  (Pushpa 2)మరో భారీ స్థాయి చిత్రంగా 11,500 స్క్రీన్‌లలో విడుదలకు సిద్ధంగా ఉంది. మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్’ (Pushpa)  సూపర్ హిట్ కావడంతో, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇండియాలో 6,500 స్క్రీన్‌లలో అలాగే ఓవర్సీస్‌లో 5,000 స్క్రీన్‌లలో విడుదల చేయబోతున్న ఈ సినిమా, అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మరింత పాపులారిటీని అందిస్తుందని నిర్మాతలు ఆశాభావంతో ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయాలపాలైన విజయ్ దేవరకొండ.. ఏమైందంటే?
  • 2 తెలుగు వాళ్ళపై ఘోరమైన వ్యాఖ్యలు చేసిన కస్తూరి!
  • 3 2 ఏళ్ళు అయ్యింది.. ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తావయ్యా బెల్లంకొండ !

ఈ రెండు చిత్రాల యొక్క స్క్రీన్ లెక్కలు పరిశీలిస్తే ‘పుష్ప 2’కే మరింతగా స్క్రీన్‌లలో రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అప్పర్ హ్యాండ్ పుష్ప‌కే ఉన్నట్లు అనిపిస్తోంది. కానీ సూర్యకు సౌత్ ఇండియాలో ఉన్న పాపులారిటీ, అభిమానుల అంచనాలు కూడా ‘కంగువా’ చిత్రం పై భారీగా ఉన్నాయి. కాబట్టి రెండు చిత్రాలు కూడా వసూళ్ళ పరంగా పోటాపోటీగా నిలుస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక, రెండు చిత్రాల నిర్మాతలు కూడా ఎటువంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండేలా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భారీ స్థాయిలో సినిమాలకు హైప్ క్రియేట్ చేయడంలో సూర్య, అల్లు అర్జున్ టెక్నికల్ టీమ్ కూడా శక్తివంచన లేకుండా పని చేస్తోంది. 1000 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ పెట్టుకొని రెండు చిత్రాలు కూడా దూసుకుపోతున్నాయి. ఇక ప్రేక్షకులకు ఈ రెండు భారీ చిత్రాలు పండుగను తలపించనుండగా, ఏ చిత్రం ఎక్కువ కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి.

ప్రశాంత్ వర్మ.. అసలు రానాతో పనేంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kanguva
  • #Pushpa 2

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

7 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

7 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version