Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Director Chandru: ‘ఓజీ’ నా సినిమాను చూసే తీశారు: కన్నడ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Director Chandru: ‘ఓజీ’ నా సినిమాను చూసే తీశారు: కన్నడ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

  • October 22, 2025 / 04:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Chandru: ‘ఓజీ’ నా సినిమాను చూసే తీశారు: కన్నడ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

సినిమాకు కాపీ మరక.. చాలా ఏళ్ల నుండి ఈ పరిస్థితి చూస్తున్నాం. అందులోనూ స్టార్ హీరోల సినిమాలకు, హిట్‌ అయిన సినిమాలకు ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ పోలిక ఓ హిట్‌ సినిమాతోనే చేస్తారు. కానీ బ్లాక్‌బస్టర్‌ సినిమాను ఓ డిజాస్టర్‌ సినిమాను చూసి తీశారు అంటే ఎలా ఉంటుంది. అస్సలు బాగోదు కదా. ఇప్పుడు అదే మాట చెప్పాల్సి ఉంటుంది.. శాండిల్‌వుడ్‌ డైరక్టర్‌ ఆర్‌.చంద్రుకి. ఎందుకంటే తన డిజాస్టర్‌ సినిమా ‘కబ్జా’ను చూసే ‘ఓజీ’ సినిమా తీశారు అంటున్నారాయన.

Director Chandru

పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్‌ డైరక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘ఓజీ’. సెప్టెంబరు 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. రూ.300 కోట్లకుపైగా వసూళ్లు అందుకుంది కూడా. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను ఇటీవల ఆర్‌.చంద్రు చూసినట్లున్నారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో వైరల్ కామెంట్స్ చేశారు. తాను తెరకెక్కించిన ‘కబ్జా’ సినిమాను స్పూర్తిగా తీసుకుని ‘ఓజీ’ సినిమాను రూపొందించారనికామెంట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

kannada director chandru comments on og movie

ఉపేంద్ర హీరోగా రూపొందిన ‘కబ్జా’ సినిమా ఒక యావరేజ్ చిత్రం. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగానే రూపొందిన ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేదు. సుమారు రూ.90 కోట్ల నష్టాలు వచ్చాయని అప్పట్లో బాక్సాఫీసు పండితులు చెప్పారు. అంతేకాదు ‘కేజీయఫ్‌’ సినిమాను చూసి ఆ ఫ్లోలో ఈ సినిమా తీశారనే విమర్శలు కూడా ఎదుర్కొంది ఈ సినిమా. అలాంటిది ఇప్పుడు ‘ఓజీ’ సినిమాను కాపీ చేశారని, ఇన్‌స్పైర్‌ అయ్యారని కామెంట్లు చేయడం ఏంటో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇక రెండు సినిమాల కథలకు చాలా డిఫరెన్స్‌ ఉంది. పేరుకే గ్యాంగ్‌స్టర్‌ సినిమా కావొచ్చు కానీ బేస్‌ వేరు, టైమ్‌ వేరు, నేపథ్యాలు వేరు. ఇక ఎలివేషన్‌ సీన్స్‌ సంగతంటారు. ఇప్పుడొస్తున్న చాలా సినిమాల్లో ఒకేలా ఉంటున్నాయి లెండి. హీరోల స్క్రీన్‌ ప్రజెన్స్‌ వల్ల ఒక్కో సీన్‌ ఒక్కోలా మారిపోతోంది అంతే.

బ్లాక్‌బస్టర్‌ సినిమా సీక్వెల్‌కు ఫ్లాప్‌ల డైరక్టర్‌.. రిస్క్‌ చేస్తు్న్నారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandru
  • #Kabzaa
  • #OG
  • #they call him og

Also Read

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

10 mins ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

1 hour ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

2 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

4 hours ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago

latest news

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

39 mins ago
Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

1 hour ago
#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

2 hours ago
Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

3 hours ago
‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version