Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kantara: వంద కోట్ల సినిమాను క్రాస్‌ చేసిన 16 కోట్ల సినిమా!

Kantara: వంద కోట్ల సినిమాను క్రాస్‌ చేసిన 16 కోట్ల సినిమా!

  • November 30, 2022 / 02:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara: వంద కోట్ల సినిమాను క్రాస్‌ చేసిన 16 కోట్ల సినిమా!

ఒహ్హో సౌత్‌ సినిమానా?.. అని ఒకప్పుడు అనేవాళ్లు. అయితే ఇప్పుడు సౌత్‌ సినిమా అంటే.. సత్తా ఉన్న సినిమా అని అంటున్నారు. దానికి కారణం సౌత్‌ నుండి వస్తున్న సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో బాగా ఆడుతుండటమే. అందులో కన్నడ నాట నుండి వస్తున్న సినిమాలూ కూడా ఉన్నాయి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘కేజీయఫ్‌’తో రాకీభాయ్‌ వచ్చి మొత్తం దేశాన్ని షేక్‌ చేశాడు. ‘కేజీయఫ్‌’ ఓ స్థాయి హిట్‌ అయితే..

‘కేజీయఫ్‌ 2’ మరో స్థాయి హిట్‌. దీంతో కన్నడ పరిశ్రమ గత కొన్ని రోజులుగా వెలిగిపోతోంది. తాజాగా ‘కేజీయఫ్‌’ వెలుగును కాంతార దాటేసింది. ‘కేజీయఫ్‌ 2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1250 కోట్లు సాధించింది కదా.. ఆ లెక్కను ‘కాంతార’ ఎప్పుడు దాటేసింది అనే డౌట్‌ రావొచ్చు. అయితే ఇక్కడ మేం చెబుతున్నది కర్ణాటక వసూళ్లు మాత్రమే. ‘కేజీయఫ్‌ 2’ సినిమా కర్ణాటక వ్యాప్తంగా సుమారు రూ. 172 కోట్లు వసూలు చేసింది.

kantara-budget-box-office-collection-sixteen_nine

ఇప్పుడు ఆ వసూళ్లను ‘కాంతార’ కేవలం 60 రోజుల్లో క్రాస్‌ చేసిందట. దీంతో ఇప్పుడు కన్నడ చలన చిత్ర సీమలో ‘కాంతార’ సినిమానే టాప్‌ గ్రాసర్‌ అని చెప్పొచ్చు. అయితే, ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ‘కేజీయఫ్‌ 2’కి, ‘కాంతార’ సినిమకు మ‌ధ్య చాలా తేడాలున్నాయి. ‘కాంతారా’తో పోలిస్తే ‘కేజీయఫ్‌ 2’లో చాలామంది స్టార్లు ఉన్నారు. పైగా ‘కేజీయఫ్ 2’ బ‌డ్జెట్ రూ.వంద‌ల కోట్ల‌లో ఉంది. కానీ ‘కాంతార’ బడ్జెట్‌ పట్టుమని రూ.20 కోట్లు కూడా దాటలేదు.

క‌థే బ‌లంగా నమ్ముకుని ‘కాంతార‌’ సినిమాను తీశారు. ప్రస్తుతానికి ‘కాంతార’ ప్ర‌పంచవ్యాప్తంగా రూ.400 కోట్లకుపైగా వ‌సూలు చేసింది. అలా ఎలా చూసినా.. ‘కాంతార‌’ సినిమాది తిరుగులేని రికార్డ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ‘కేజీయఫ్‌’ను తక్కువ చేయలేం కానీ.. ‘కాంతార’ విజయం ఎక్కువ అని మాత్రం చెబుతున్నాం. అన్నట్లు ఈ రెండు సినిమాలూ హోంబలే ఫిల్మ్స్‌ నుండి వచ్చినవే కావడం గమనార్హం.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #KGF Chapter 2
  • #Rishab Shetty
  • #Sapthami Gowda

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

trending news

46 mins ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 hour ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

2 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

3 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

17 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

21 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version