కరీనా కపూర్ చాలా డేరింగ్ అనే విషయం అందరికీ తెలుసు. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్ కూడా ఎంతో ధైర్యంగా ఉంటుందనే టాక్ ఉంది. తను ఏం చేసినా అందులో కరీనా ఎంత స్ట్రాంగ్ కేరక్టర్ అనే విషయం తెలిసిపోతుంది.
కానీ ఓ చిన్న సంఘటన కోసం.. చచ్చిపోతానని చెప్పడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.