Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Suchitra: సుచిత్ర కామెంట్స్ కి.. నటుడి స్ట్రాంగ్ రిప్లై

Suchitra: సుచిత్ర కామెంట్స్ కి.. నటుడి స్ట్రాంగ్ రిప్లై

  • May 15, 2024 / 06:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suchitra: సుచిత్ర కామెంట్స్ కి.. నటుడి స్ట్రాంగ్ రిప్లై

‘సుచి లీక్స్’ తో సంచలనం సృష్టించిన తమిళ సింగర్ సుచిత్ర (Suchitra Ramadurai) .. ఇప్పుడు మరో తుఫాను సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె హీరో ‘ధనుష్ (Dhanush)  ఒక ‘గే’ అని..! తెల్లవార్లూ బాయ్ ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుని వెళ్ళేవాడు, పైగా డ్రగ్స్ కి కూడా బానిసయ్యాడు. ధనుష్ గే అని తెలుసుకున్న ఐశ్వర్య (Aishwarya Rajinikanth) అతన్ని వదిలించుకుంది. వాళ్ళు తప్పుదోవలో ఎఫైర్లు కొనసాగించారు’ అంటూ ఘోరమైన కామెంట్లు చేసింది.

అంతేకాదు.. ధనుష్ బాయ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఆమె మాజీ భర్త కార్తీక్ కుమార్ కూడా ఉన్నాడని.. అతను కూడా గే అన్నట్టు ఈమె చెప్పుకొచ్చింది. ఇవి సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ కి దారితీశాయి. ఇక సుచిత్ర కామెంట్స్ కి తాజాగా ఆమె మాజీ భర్త కార్తీక్ కుమార్.. ఓ వీడియో ద్వారా ఇన్స్టాగ్రామ్లో స్పందించాడు. ‘నేను నిజంగా గే అయితే.. ఆ విషయాన్ని నేను దాచాలని ప్రయత్నించను.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా?
  • 2 ధనుష్ పై మరోసారి సుచిత్ర సంచలన వ్యాఖ్యలు!
  • 3 నాగబాబు ట్వీట్‌... బన్నీని దూరం పెడతారా? బన్నీనే దూరంగా వెళ్తాడా?

హ్యాపీగా స్వలింగ సంపర్కుల ర్యాలీలో పాల్గొనేవాడిని’ అంటూ చెప్పుకొచ్చాడు. కార్తీక్ కుమార్ (Karthik Kumar) , సుచిత్ర 2005 లో పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. అయితే మనస్పర్థలు రావడంతో 2017 లో విడాకులు తీసుకున్నారు. అటు తర్వాత సుచిత్ర వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. సుచి లీక్స్ టైంలో సుచిత్ర.. ఎవరో తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసారని కవర్ చేసింది. ఆ టైంలో కార్తీక్ కుమార్.. ‘సుచిత్రకి మతిస్థిమితం లేదు’ అంటూ కామెంట్స్ చేశాడు.

View this post on Instagram

A post shared by Karthik Kumar (@evamkarthik)

View this post on Instagram

A post shared by Karthik Kumar (@evamkarthik)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajinikanth
  • #Dhanush
  • #Suchitra Ramadurai

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

8 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version