Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna, Jr NTR: ఎన్టీఆర్ సాంగ్ పాడేసరికి అమ్మ అలా చేశారు.. కార్తీక్ రత్నం ఏమన్నారంటే?

Balakrishna, Jr NTR: ఎన్టీఆర్ సాంగ్ పాడేసరికి అమ్మ అలా చేశారు.. కార్తీక్ రత్నం ఏమన్నారంటే?

  • April 3, 2024 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Jr NTR: ఎన్టీఆర్ సాంగ్ పాడేసరికి అమ్మ అలా చేశారు.. కార్తీక్ రత్నం ఏమన్నారంటే?

నందమూరి హీరోలకు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలయ్య (Balakrishna) , జూనియర్ ఎన్టీఆర్ లను (Jr NTR) ఎంతో అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఇద్దరు హీరోలు స్టేజ్ పై కనిపిస్తే ఫ్యాన్స్ ఎంతలా సంతోషిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీలు సైతం చాలా సందర్భాల్లో నందమూరి హీరోలు అంటే ఎంతో అభిమానమని చెప్పిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. తాజాగా ఆ జాబితాలో కార్తీక్ రత్నం (Karthik Rathnam) కూడా చేశారు.

కేరాఫ్ కంచరపాలెం సినిమాతో పాపులర్ అయిన కార్తీక్ రత్నం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు. రెమ్యునరేషన్ పరంగా కూడా కార్తీక్ రత్నం టాప్ లో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నా కార్తీక్ రత్నం సింపుల్ గా ఉండటానికే ఇష్టపడతారు. ఆర్.ఆర్.ఆర్ (RRR) ప్రమోషన్స్ లో భాగంగా తారక్ ఆశాపాశం సాంగ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎన్టీఆర్ గ్యారేజ్ లో మరో కారు చేరిందా.. కారు ఖరీదెంతో తెలుసా?
  • 2 సీనియర్ నటి పై కేసు నమోదు.. ఏమైందంటే..!
  • 3 సీనియర్ హీరోయిన్ సుకన్య గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందంటే..!

ఆ సాంగ్ ను ఎన్టీఆర్ మెచ్చుకోవడం గురించి కార్తీక్ రత్నం స్పందిస్తూ అమ్మ ఎన్టీఆర్ కామెంట్లు చేసిన వీడియోను వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేసి ఆనందాన్ని పంచుకున్నారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కామెంట్స్ చేసిన వీడియోను ఎంతోమంది నా నంబర్ కు షేర్ చేశారని కార్తీక్ రత్నం అన్నారు. భవిష్యత్తులో ఎన్టీఆర్, కార్తీక్ రత్నం కలిసి ఒకే సినిమాలో కనిపిస్తారేమో చూడాలి.

ఇండస్ట్రీలో తనను అభిమానించే వాళ్లకు సైతం జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న తారక్ ఫ్యాన్స్ కు నచ్చే సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో సత్తా చాటేలా జాగ్రత్తగా ముందుకెళుతున్నారు. ఎన్టీఆర్ ప్లానింగ్ అదుర్స్ అనేలా ఉందని అభిమానులు చెబుతున్నారు. తారక్ గ్యాప్ లేకుండా సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Jr Ntr
  • #Karthik Rathnam

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

trending news

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

10 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

10 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

12 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

12 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

19 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version