Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Karthika Deepam: డాక్టర్ బాబు, వంటలక్క కలిసిపోయినట్టేనా.. అసలు మేటర్ అదేనట..!

Karthika Deepam: డాక్టర్ బాబు, వంటలక్క కలిసిపోయినట్టేనా.. అసలు మేటర్ అదేనట..!

  • April 16, 2021 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthika Deepam: డాక్టర్ బాబు, వంటలక్క కలిసిపోయినట్టేనా.. అసలు మేటర్ అదేనట..!

బుల్లితెర ‘బాహుబలి’ అనిపించుకున్న ‘కార్తీక దీపం’ సీరియ‌ల్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. డాక్టర్ బాబు, వంటలక్క లు ఎప్పుడెప్పుడు కలుస్తారా? అని సోషల్ మీడియాలో బోలెడన్ని మీమ్స్ కూడా వస్తుంటాయి. అలా వచ్చిన మీమ్స్ ట్రెండింగ్లో కూడా నిలుస్తుండడం విశేషం. అయితే త్వరలోనే ఈ సీరియల్ కు శుభం కార్డు పడనుందా..? డాక్టర్ బాబు,వంటలక్క.. అదే కార్తీక్, దీప లు కలిసిపోబోతున్నారా? అనే డిస్కషన్లు షురూ అయ్యాయి. దీనికి కారణం లేటెస్ట్ ప్రోమోనే..! రెండు రోజులుగా ఇది తెగ వైరల్ అవుతుంది.

అయితే ఇది కూడా కలలాగా చూపిస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజా ప్రోమో చూస్తుంటే.. దీపని కార్తీక్ పర్సనల్‌గా మాట్లాడాలని చెప్పి తీసుకెళ్తాడు. దీపను ట్రీట్మెంట్ కు ఒప్పించడం కోసమే కార్తీక్ అలా చెప్పి పార్క్ కు తీసుకు వెళ్తాడు. కానీ దీప మాత్రం అందుకు ఒప్పుకోదు. తన పిల్లలు చేరాల్సిన చోటుకే చేరారని.. ఇక తాను హాయిగా కన్ను మూస్తాను అని కార్తీక్ కు సమాధానం ఇస్తుంది. దాంతో కార్తీక్ కు కోపం వచ్చి లాగి పెట్టి దీప చెంప పై కొడతాడు.

భర్తను అనే హక్కుతోనే చెయ్యి చేసుకున్నానని.. ఎమోషనల్ అవుతాడు. దాంతో దీప కూడా ఎమోషనల్ అయ్యి కార్తీక్ ను హగ్ చేసుకుంటుంది. ఈ ప్రోమోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘కార్తీక దీపం’ ను ట్రోల్ చేసే వారు సైతం ఈ ప్రోమోని వాట్సాప్ స్టేటస్ లు గా పెట్టుకుని హల్ చల్ చేస్తున్నారు. చూస్తుంటే ఇక సీరియల్ క్లైమాక్స్ కు చేరుకున్నట్టే అనిపిస్తుంది. లేదంటే.. దర్శకనిర్మాతలు ఏమైనా ట్విస్ట్ ఇచ్చి సీరియల్ ను ఎక్స్టెండ్ చేస్తారేమో చూడాలి..!

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Archana Ananth
  • #Karthika Deepam 4
  • #Karthika Deepam Serial
  • #Karthika Deepam​
  • #Nirupam Paritala

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

35 mins ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

21 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

24 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version