Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Karthikeya 2 Twitter Review: పాజిటివ్ టాక్ సంపాదించుకుంటున్న కార్తికేయ 2..!

Karthikeya 2 Twitter Review: పాజిటివ్ టాక్ సంపాదించుకుంటున్న కార్తికేయ 2..!

  • August 13, 2022 / 07:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthikeya 2 Twitter Review: పాజిటివ్ టాక్ సంపాదించుకుంటున్న కార్తికేయ 2..!

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ల పై టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు సంయుక్తంగా నిర్మించారు. ద్వారకా నగరం బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. టీజర్, ట్రైలర్ వంటివి విపరీతంగా ఆకట్టుకున్నాయి. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని అంతా భావిస్తున్నారు.

ఈరోజు అంటే ఆగస్టు 13న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఆల్రెడీ ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. ఇప్పటికే సినిమాని వీక్షించిన కొంతమంది ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వారి టాక్ ప్రకారం సినిమా స్లోగా స్టార్ట్ అయ్యి మెయిన్ కథకి టేకాఫ్ అవ్వడానికి టైం తీసుకుందట.కార్తికేయ లానే ఈ మూవీ కథ కూడా ఎన్నో ట్విస్ట్ లతో నిండి ఉంది అంటూ ప్రేక్షకులు చెబుతున్నారు. కార్తికేయ చిత్రాన్ని లో బడ్జెట్ లో తీయడం వల్ల ప్రొడక్షన్ వాల్యూస్ అంత ఆసక్తికరంగా ఉండవు.

కానీ ఈ చిత్రంలో విజువల్స్ అన్నీ సూపర్ గా ఉన్నాయని, కాల భైరవ అందించిన సంగీతం కూడా సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచింది అని ప్రేక్షకులు చెబుతున్నారు. మొత్తంగా ఓ డీసెంట్ థ్రిల్లర్ ను చూసాము అనే ఎక్స్పీరియన్స్ కార్తికేయ 2 ఇస్తుంది అని ట్విట్టర్ లో రాసుకొచ్ఛారు సినిమా చూసిన ప్రేక్షకులు. మరి ఇక్కడ మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ బయటకు వస్తుందో చూడాలి:

#Karthikeya2 kick ass ride. Anupam Kher’s episode has sent chills down the spine. Last 45 mins of the movie is on different level.

Well deserved success @actor_Nikhil 👏🏼👏🏼#KrishnaIsTruth pic.twitter.com/hSnIn9RY1R

— Karthik Masineti (@KMasineti) August 12, 2022

#Karthikeya2 Overall A Satisfactory Mystery Adventure that works in parts!

The main storyline is interesting and has parts that are very engaging. However, the rest runs pretty flat and the thrill factor is very less. Still Decent Attempt and a One time Watch!

Rating: 2.75/5

— Venky Reviews (@venkyreviews) August 12, 2022

#Karthikeya2

1st half: starts of well, Introduction,Mystery reveal,interval.

Good 1st half

2nd half: Screenplay,direction,Visuals,BGM,Songs

Very good 2nd half

Interesting Thriller
PERFECT SEQUEL

3.25/5⭐⭐⭐#Karthikeya2onAugust13th

— tolly_wood_UK_Europe (@tollywood_UK_EU) August 12, 2022

#Karthikeya2 sure shot blockbuster @actor_Nikhil bro fantastic film you made can’t wait for #Karthikeya3
World should our ancient history all the mysteries we have. #Karthikeya is the #indianajones of India pic.twitter.com/HqDk3N3Egu

— GUNTUR NIKHIL SIDDHARTH TEAM (@GunturNikhil) August 13, 2022

Review : #Karthikeya2 A Thriller Keeps You Hook To End !

Interesting plot
Decent first half followed by good second half
Excellent BGM & Cinematography

Worth Watch In Theaters #Karthikeya2

Rating – 3/5 .

— InsidetalkZ (@InsideTallkz) August 13, 2022

Just watched #Karthikeya2 a must watch film production values top notch..first half koddiga lag but overall superr.BGM top notch with mystery elements and complete new storyline, might click in hindi version too. One liner “Indian culture is not mythology it is true history” 3/5 pic.twitter.com/ixYkwdTnuM

— subbu (@subbu_os) August 13, 2022

@actor_Nikhil @peoplemediafcy @vivekkuchibotla congratulations team #Karthikeya2 super hit cinema especially 2 nd half superb pic.twitter.com/u4e4tZqDgv

— SUBBU 1257 (@kilari_subbu) August 13, 2022

#Karthikeya2 is sureshot hit. Fresh content with engaging plot.

— Sushil sinha (@SushilSinha_108) August 13, 2022

@actor_Nikhil what a film this is the Indian mystical adventure #Karthikeya2 gonna hit bullseye for sure can’t wait for the #Karthikeya Franchise. #Karthikeya3 gonna be on international. @anupamahere please don’t kill with cuteness ❤️
Must watch film everyone pic.twitter.com/SqJbA5CaI3

— Vikas Sabbi (@vikas_sabbi) August 13, 2022

Good first half.. Perfect blend of mystery mythology with thumping bgm and lord krishna’s back story.. #Karthikeya2

— Pandagowwww (@ravi_437) August 13, 2022

#Karthikeya2 – above average to hit
USA review
Overall another blockbuster loading

First half koncham lag unna intervel nunchi bagundi movie

Rating 2.75 – 3 / 5

— vamsi Krishna (@vamsi2131) August 13, 2022

#Karthikeya2

1st half: starts of well, Introduction,Mystery reveal,interval.

Good 1st half

2nd half: Screenplay,direction,Visuals,BGM,Songs

Very good 2nd half

Interesting Thriller
PERFECT SEQUEL

3.25/5⭐⭐⭐#Karthikeya2onAugust13th

— Fancy Motion Pictures (@Fancymotionpic) August 13, 2022

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Chandoo Mondeti
  • #karthikeya2
  • #Nikhil
  • #Nikhil Siddharth

Also Read

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

Master Bharath: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడి తల్లి మృతి!

Master Bharath: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడి తల్లి మృతి!

Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

related news

Swayambhu: సెప్టెంబర్లో మరో పాన్ ఇండియా సినిమా?

Swayambhu: సెప్టెంబర్లో మరో పాన్ ఇండియా సినిమా?

Kishkindhapuri Glimpse Review: దెయ్యంగా షాక్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్!

Kishkindhapuri Glimpse Review: దెయ్యంగా షాక్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్!

Nikhil: కావ్యతో బ్రేకప్.. ఓపెన్ అయిపోయిన బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ !

Nikhil: కావ్యతో బ్రేకప్.. ఓపెన్ అయిపోయిన బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ !

trending news

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

3 hours ago
Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

3 hours ago
#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

3 hours ago
Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

4 hours ago
Master Bharath: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడి తల్లి మృతి!

Master Bharath: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడి తల్లి మృతి!

6 hours ago

latest news

Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

33 mins ago
Atlee: బన్నీతోనే మూడో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న అట్లీ!

Atlee: బన్నీతోనే మూడో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న అట్లీ!

38 mins ago
Chiranjeevi: అనిల్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన చిరు.. కారణం అదే..!

Chiranjeevi: అనిల్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన చిరు.. కారణం అదే..!

43 mins ago
తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ఫలితం గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కామెంట్స్!

తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ఫలితం గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కామెంట్స్!

2 hours ago
Vijay Kanakamedala: పవన్‌ కల్యాణ్‌తో ‘భైరవం’ డైరక్టర్‌.. ఆ రోజు అరెస్టు పని జరగకపోయుంటే..!

Vijay Kanakamedala: పవన్‌ కల్యాణ్‌తో ‘భైరవం’ డైరక్టర్‌.. ఆ రోజు అరెస్టు పని జరగకపోయుంటే..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version