Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆలస్యం వలదంటోన్న కాటమరాయుడు..!

ఆలస్యం వలదంటోన్న కాటమరాయుడు..!

  • September 28, 2016 / 07:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆలస్యం వలదంటోన్న కాటమరాయుడు..!

సర్దార్ సినిమా విడుదల కాగానే పవన్ తర్వాతి సినిమా ఆరంభించడం చూసి.. మునుపెన్నడూ లేనంత స్పీడ్ గా పవన్ సినిమాలు చేస్తున్నారంటూ అభిమానులంతా ఆనందం వ్యక్తం చేశారు. తరువాత దర్శకుడు, ఇతర టెక్నీషియన్లు మారడం, వీటికి తోడు పవన్ రాజకీయ సభలు వెరసి సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. వీటన్నిటినీ దాటుకుని ఇటీవల సెట్స్ మీదికెళ్లింది ఈ సినిమా. ‘కాటమరాయుడు’ పేరుతో కిషోర్ కుమార్ పర్ దాసాని (డాలీ) తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ లో పవన్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సెట్స్ లోకి వచ్చిందే తడవుగా ఇక సినిమా ఆలస్యమవడానికి వీల్లేదని సూచించారట. అందుకు తగ్గట్టే షెడ్యూల్స్ మధ్యలో పెద్దగా గ్యాప్ ఉండకుండా ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు డాలీ అండ్ టీమ్. ముందుగా పవన్ కి సంబంధిచిన పార్ట్ చిత్రీకరణ పూర్తి చేయడానికి దర్శకుడు కసరత్తులు చేస్తున్నాడట. తద్వారా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత వేగంగా పూర్తవుతాయని భావిస్తున్నారు. ఇదే వ్యూహంతో ముందుకెళితే ఈ సంవత్సరాంతంలోగా సినిమా పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా తర్వాతి సినిమాలపై ప్రభావం చూపకుండా ఉండేందుకే అని తెలుస్తోంది. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాని ఆన్ టైమ్ లో పట్టాలెక్కించాలన్నది పవన్ ప్లాన్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Dolly
  • #katamarayudu movie
  • #Pawan Kalayan
  • #power star
  • #Sharrath Marar

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version