Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » కన్ఫ్యూజన్ లో ‘కత్తిలాంటోడు’ !!!

కన్ఫ్యూజన్ లో ‘కత్తిలాంటోడు’ !!!

  • July 15, 2016 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కన్ఫ్యూజన్ లో  ‘కత్తిలాంటోడు’ !!!

గతంలో టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్న మెగా స్టార్ చిరంజీవి సెకెండ్ ఇన్నింగ్స్ పెద్దగా కలసి వచ్చేలా కనిపించడం లేదు. ఒక పక్క కోట్ల మంది అభిమానులు ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు కానీ, అదే క్రమంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యంగ్ జెనరేషన్ ను తట్టుకుని చిరు ఎలా పర్ఫార్మ్ చెయ్యగలడు అన్న అనుమానం ఆయనకే వస్తుంది. ఎలా అయినా ఈ సినిమా హిట్ కావాలి అన్న తపనో, లేకపోతే సొంత నిర్మాణంలో తీసున్న సినిమా అన్న ఆలోచనో తెలీదు కానీ, మొత్తానికైతే చిరు ఈ సినిమా విషయంలో చాలా టెన్షన్ గా, నర్వస్ ఫీల్ అవుతున్నాడు అని తెలుస్తుంది.

చిరంజీవి పైకి చెప్పక పోయినా ఆయన ప్రవర్తనలో ఈ మ్యాటర్ అర్ధం అయిపోతుంది. ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ జరుగుతున్నప్పుడు ఈ సినిమా సెట్స్ లో షాట్ అయిపోగానే ఒకటికి పదిసార్లు  మానిటర్లో షాట్ ఎలా వచ్చిందో పదేపదే చిరంజీవి చెక్ చేసుకోవడం, అదే క్రమంలో అవుట్ పుట్ ను మానిటర్ లో చిరంజీవి చెక్ చేసుకుంటున్నప్పుడు చిరంజీవి నెర్వస్ తో, టెన్షన్ తో ఉండడం చూస్తుంటే ఆయన ఎందుకు ఇంత మదన పడుతున్నాడో అన్న ఆలోచన అందరికీ కలుగుతుంది. ఇక హీరోయిన్ సమస్య మరొకటి. ఇలా ఇన్ని కన్ఫ్యుజన్స్ మధ్య సాగుతున్న ఈ ‘కత్తిలాంటోడు’ సినిమా ఏ గమ్యానికి చేరుకుంటుందో చిరుకే తెలియాలి!!!.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru 150
  • #Kathilantodu Movie
  • #Mega 150
  • #Ram Charan

Also Read

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

related news

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

తొలిసారి ‘హారిక..’ కాంపౌండ్ దాటుతున్న త్రివిక్రమ్.. చరణ్ కోసమా? పవన్ కోసమా?

Peddi: పెద్ది: మాస్ లొనే హార్ట్ టచింగ్ లేయర్స్!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Mega 157: అనిల్ యాక్షన్ ప్లాన్.. మెగాస్టార్ కోసం పెద్ది టెక్నీషియన్!

trending news

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

22 hours ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

1 day ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

1 day ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

1 day ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

20 hours ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

21 hours ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

24 hours ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

1 day ago
రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version