Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Television » Brahmamudi September 13th: సీతారామయ్య ఆరోగ్యం పై సందేహాలు వ్యక్తం చేసిన కావ్య!

Brahmamudi September 13th: సీతారామయ్య ఆరోగ్యం పై సందేహాలు వ్యక్తం చేసిన కావ్య!

  • September 13, 2023 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi September 13th: సీతారామయ్య ఆరోగ్యం పై సందేహాలు వ్యక్తం చేసిన కావ్య!

బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే.. కళ్యాణ్ అనామికను తన గదికి తీసుకువెళ్లి చూపిస్తూ ఉంటారు. అయితే దిండు కింద ఏదో దాగి ఉందని దానిని చూడబోతూ ఉండగా కళ్యాణ్ తనని అడ్డుకుంటారు. చూపించాల్సిన సమయం వచ్చినప్పుడు నేనే చూపిస్తాను అనడంతో అనమికా నవ్వుకుంటుంది సరే నేను బయలుదేరుతాను అయితే నేను వెళ్ళిన తర్వాత మీ వాళ్ళు నిన్ను వివిధ రకాల ప్రశ్నలు అడగడానికి రెడీగా ఉన్నారు అంటూ నవ్వుకుంటుంది.

మరోవైపు కావ్య కిచెన్ లో పనిచేస్తూ ఉండగా రాజ్ తనని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అయితే కావ్య మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పినప్పటికీ తాను హెల్ప్ చేస్తానని చెప్పగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే నాకు చేసే హెల్ప్ అంటూ కావ్య మాట్లాడుతుంది. అయినా ఇప్పటికీ రాజ్ వదలకుండా తానే స్వీట్ చేస్తానని ఇబ్బంది పెడతారు. అయితే అందులోకి చక్కెరకు బదులు ఉప్పు వేస్తారు అది తెలిసినటువంటి రాజ్ ఆ స్వీట్ ఎవరు తినకుండా అడ్డుపడాలని ప్రయత్నిస్తారు. ఇక అనామిక కిందకి రావడంతో కావ్య తీసుకెళ్లి తనకు స్వీట్ ఇవ్వబోతూ ఉండగా రాజ్ తనని తినకుండా అడ్డుపడతారు.

ఇక ఆమె వెళ్తున్న సమయంలో తనకు చీరసారే పెడతారు ఇక అనామిక వెళ్లే సమయంలో మీ ఉమ్మడి కుటుంబం నాకు చాలా బాగా నచ్చిందని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. కళ్యాణ్ తనని పంపించి లోపలికి రావడంతో అందరూ తన గురించి అడగగా మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏమీ లేదు అంటూ తన గదికి వెళ్ళిపోతారు. ఇక సుభాష్ స్వీట్ తీసుకురమ్మని కావ్యతో చెప్పగా కావ్య అందరికీ స్వీట్ ఇస్తుంది అయితే అది తిన్నటువంటి వారందరూ ఉప్పుగా ఉందని చెప్పడంతో ఇది మీ అబ్బాయిగారు చేశారని కావ్య చెబుతుంది.

మరోవైపు అప్పుకి తన ఫ్రెండ్ ఫోన్ చేసే సినిమాకు వెళ్దాం రమ్మని పిలుస్తాడు నాకు వచ్చే ఇంట్రెస్ట్ లేదని అప్పు చెప్పడంతో అయినా నువ్వు ఈ మధ్య మమ్మల్ని దూరం పెడుతున్నావ్.. ఎప్పుడు చూసినా ఆ కళ్యాణ్ తోనే తిరుగుతున్నావు నువ్వు చాలా మారిపోయావు అంటూ మాట్లాడుతారు. అప్పు గదిలో నుంచి బయటకు రావడంతో ఏంటి ఇంత సైలెంట్ గా ఉన్నావు నువ్వు ఎప్పుడు ఇలా సైలెంట్ గా ఉండడం నేను చూడలేదు నీలో చాలా మార్పు వస్తోంది అంటూ కనకం కూడా మాట్లాడుతుంది.

ఇంటి బయట చంద్రుడిని చూస్తూ అలా కూర్చున్నటువంటి అప్పు నేను నిజంగానే మారిపోయానా అని కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఉండగా అంతలోపు తన పెద్దమ్మ అక్కడికి వచ్చి ఏంటే ఇక్కడ కూర్చున్నావు.నువ్వు ఇలా కూర్చున్నావు అంటే ఒకటి జీవితం గురించి ఆయన ఆలోచించాలి రెండో జీవిత భాగస్వామి గురించి ఆయన ఆలోచించాలి అని మాట్లాడటంతో నువ్వు ఇలా అనుకుంటావు అని తెలిసి ఉంటే నేను గదిలోనే కూర్చునే దానిని నాకు పొద్దుబోక ఇలా వచ్చాను అంటూ అప్పు అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోగా అన్నపూర్ణమ్మ నవ్వుకుంటుంది.

మరోవైపు రాజ్ ఎక్కడ తాను కావ్య పై సీరియస్ అయిన విషయాన్ని తన తాతయ్యకు చెబుతుందోనని కంగారుపడుతూ తనని ఎలాగైనా కూల్ చేయాలి అంటూ తనకోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే అక్కడికి దాని లక్ష్మి రావడంతో నువ్వెప్పుడొచ్చావు పిన్ని అనగా చాలాసేపు అయిందని చెబుతుంది కావ్య ఎక్కడ అనడంతో తాతయ్య గదిలో ఉందని చెప్పగా రాజ్ కంగారుపడుతూ అక్కడికి వెళ్తారు. ఇక రాజ్ అక్కడికి వెళ్లడంతో కావ్య నేను మీతో ఒక విషయం చెప్పాలి తాతయ్య గారు అనడంతో రాజ్ తనని చెప్పకుండా అడ్డుకుంటారు.

అసలు మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అంటూ సీతారామయ్య మాట్లాడటంతో ఇందాక స్వీటులో ఉప్పు వేశారు అంటూ కావ్య చెబుతుంది. ఆ తర్వాత సీతారామయ్యకు కావ్య టాబ్లెట్స్ ఇస్తుంది అయితే అక్కడ చాలా టాబ్లెట్స్ ఉండడం చూసినటువంటి కావ్య ఇంతకుముందు మీరు ఇన్ని టాబ్లెట్స్ వేసుకునేవారు కాదు ఇప్పుడు ఎందుకు ఇన్ని వేసుకుంటున్నారు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అయితే సీతారామయ్య మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్లి వచ్చాను కదా మరి కొన్ని ఇచ్చారు. అయినా ఈ టాబ్లెట్స్ నేను వేసుకుంటాను మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ వారిద్దరిని సీతారామయ్య బయటకు పంపిస్తారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

22 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

23 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

2 days ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

3 days ago

latest news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

24 hours ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

1 day ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

1 day ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version