Kavya Kalyanram: ‘బలగం’ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

  • March 31, 2023 / 05:47 PM IST

ఈ నెల ఆరంభంలో రిలీజ్ అయిన చిన్న సినిమా ‘బలగం’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న సినిమానే అయినా నిర్మాతకు పది రెట్లు లాభాలను తెచ్చిపెట్టింది ఈ సినిమా. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎమోషనల్ సన్నివేశాలు కట్టిపడేస్తాయి. ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన కావ్య కళ్యాణ్ రామ్ ను కూడా అంత ఈజీగా మర్చిపోలేరు.

సంధ్య పాత్రలో చాలా చక్కగా (Kavya Kalyanram) నటించింది. అంతకు ముందు ‘మసూద’ సినిమాలో కూడా ఈమె మినీ అనే పాత్రలో మెప్పించింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో.. ఇక హీరోయిన్ గా తన హవా చూపించాలని భావిస్తుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ వస్తోంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus