Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kavya Thapar: కిర్రాక్‌ ఫోజులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న కావ్యథాపర్!

Kavya Thapar: కిర్రాక్‌ ఫోజులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న కావ్యథాపర్!

  • May 22, 2023 / 05:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kavya Thapar: కిర్రాక్‌ ఫోజులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న కావ్యథాపర్!

ఏక్‌ మినీ కథతో పాపులర్‌ అయిన కావ్య థాపర్‌ చాలా రోజుల తర్వాత `బిచ్చగాడు2`లో మెరిసింది. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ సక్సెస్‌ ఆనందమా ఏమో వైల్డ్ గా అందాల ప్రదర్శన చేసింది. ఫారెస్ట్ లో తిరుగుతూ కిర్రాక్‌ పోజులిచ్చింది. ఉత్తరాఖండ్‌లోని జమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్ లో తిరుగుతుంది కావ్య. కావ్య థాపర్‌ తాజాగా ఫారెస్ట్ లో వైల్డ్ షో చేసింది. షర్ట్ విప్పి మరీ పరువాల ఎత్తులు చూపించింది. కిల్లర్‌ లుక్‌లో పోజులిస్తూ కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుందీ సెక్సీ భామ. పర్‌ఫెక్ట్ షేపులు చూపిస్తూ నెటిజన్ల బాడీలో హీటు జనరేట్‌ చేస్తుంది.

ఫారెస్ట్ లో తిరిగినట్టుగానే ఆమె  (Kavya Thapar) ఆల్మోస్ట్ వైల్ట్ షో చేయడం విశేషం. ఈ సందర్భంగా ఆమె పోస్ట్ పెడుతూ, నా సహజ నివాసానికి తిరిగి వెళ్తున్నా అని పేర్కొంది. ఇందులో `అడవిలోకి` అనే యాష్‌ ట్యాగ్‌ని పంచుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. సహజమైన అందాలు చాలా ఉన్నాయని, రెండూ నేచురల్‌ అందాలంటున్నారు. కావ్య టూ హాట్‌ అండ్‌ సెక్సీ అని కామెంట్లు పెడుతున్నారు. కావ్య థాపర్‌ తెలుగుతోపాటు తమిళం, హిందీ సినిమాలు కూడా చేసింది.

కానీ సరైన గుర్తింపు రాలేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా రోజులే అవుతున్నా ఇప్పటికీ బ్రేక్‌ దక్కలేదు. తెలుగులో చేసిన `ఏక్‌ మినీ` కథ ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాతోనే అంతో ఇంతో పాపులర్‌ అయ్యింది. మళ్లీ ఎప్పటిలాగే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు `బిచ్చగాడు2`లో మెరిసింది. ఇందులో టూ హాట్‌గా కనిపించింది కావ్య. ప్రారంభంలోనే రొమాంటిక్‌ సాంగ్‌లో రెచ్చిపోయి షో చేసింది. స్విమ్మింగ్‌ పూల్‌ సీన్లలో కావ్య అందాల డోస్‌ నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు.

సోషల్‌ మీడియాలోనే ఇంత హాట్‌గా కనిపిస్తుందనుకుంటే ఏకంగా బికినీలో కనిపించి పిచ్చెక్కించింది. అయితే ఈ సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తుండటం విశేషం. ఇక సోషల్‌ మీడియాలో ఆమె ఫోటో షూట్లు ఊహించని విధంగా ఉంటాయి. ఏకంగా బ్రా లేకుండా టాప్‌ షో చేస్తూ మతిపోగొట్టింది. అలా సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ని తెచ్చుకుంది. ఆ క్రేజే ఈ బ్యూటీకి ఆఫర్లు తీసుకొస్తుందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు `బిచ్చాగాడు2` తనను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తుందా అనేది చూడాలి.

View this post on Instagram

A post shared by Kavya Thapar (@kavyathapar20)

View this post on Instagram

A post shared by Akki (@akki.capcam)

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kavya Thapar
  • #Actress kavya thapar
  • #ek mini katha
  • #Kavya
  • #Kavya Thapar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

15 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

16 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 days ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

2 days ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

23 hours ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

1 day ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

2 days ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version