Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

  • March 10, 2026 / 12:30 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

ఎమ్.ఎమ్. కీరవాణి కుమారుడు, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అయినటువంటి కాల భైరవ(Kaala Bhairava) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడా? అంటే అవుననే టాక్ సోషల్ మీడియా నుండి మాత్రమే వినిపిస్తోంది.

Kaala Bhairava

కీరవాణి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను.. ఓ పక్క తన తండ్రి సంగీతం అందించే సినిమాల్లో మంచి మంచి పాటలు పడుతూనే మరోపక్క ‘కలర్ ఫోటో’ ‘కార్తికేయ 2’ వంటి సూపర్ హిట్ సినిమాలకి సంగీతం అందించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

kaala bhairava

ఇతని సోదరుడు సింహా కోడూరి మొన్నమధ్య ‘మత్తు వదలరా’ ‘మత్తు వదలరా 2’ వంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు. అలాగే పెళ్లి కూడా చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సీనియర్ నటుడు మురళీ మోహన్ మానవరాలితో సింహా వివాహం జరిగింది. తర్వాత అందరి ఫోకస్ కాల భైరవ వైపు షిఫ్ట్ అయ్యింది. ఇతనికి కూడా పెళ్లి కుదిరినట్టు వార్తలు వచ్చాయి.

నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ (శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ అధినేత) మానవరాలితో కాల భైరవ పెళ్లి ఫిక్స్ అయినట్టు ప్రచారం జరిగింది. కానీ దానిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో.. ఇతను హీరోయిన్ చాందినీ చౌదరితో ప్రేమలో ఉన్నాడని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ విషయం పై కూడా ఎటువంటి క్లారిటీ రాలేదు.

చాందినీ చౌదరి, కాల భైరవ…మంచి స్నేహితులు. ‘కలర్ ఫోటో’ సినిమా టైమ్ నుండి వీళ్ళకి పరిచయం ఉంది. కానీ వీళ్ళు రిలేషన్ షిప్లో ఉన్నారు అనే టాక్ ఎలా మొదలైందో? ఎందుకు మొదలైందో? అందులో నిజముందో లేదో? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Baahubali
  • #Kaala Bhairava
  • #M. M. Keeravani
  • #Tollywood

Also Read

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

trending news

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

15 mins ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

29 mins ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

1 hour ago
Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version