Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Keeravani: నేను ఊహించని గిఫ్ట్ ఇది… కన్నీళ్లు వచ్చేసాయి: కీరవాణి

Keeravani: నేను ఊహించని గిఫ్ట్ ఇది… కన్నీళ్లు వచ్చేసాయి: కీరవాణి

  • March 16, 2023 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keeravani: నేను ఊహించని గిఫ్ట్ ఇది… కన్నీళ్లు వచ్చేసాయి: కీరవాణి

నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో RRR చిత్ర బృందం పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంశల వర్షం కురుస్తుంది. ఇలా ఒక తెలుగు సినిమాలోని ఒక పాట ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో భాగంగా ఆస్కార్ అవార్డు గెలుసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెరికన్ పాపులర్ సింగర్ రిచర్డ్ కార్పెంటర్ ఆర్ఆర్ఆర్ టీమ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యంగా ఈ పాట ఇంత అద్భుతంగా రావడానికి కారణమైనటువంటి రచయిత చంద్రబోస్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కీరవానికి రిచర్డ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే వీరు ఒక పాట రూపంలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై దర్శక ధీరుడు ఎస్ రాజమౌళి స్పందిస్తూ సర్ ఆస్కార్ క్యాంపెయిన్ లో మా అన్న చాలా మౌనంగా ఉన్నారు.

ఆస్కార్ ముందు ఆస్కార్ తర్వాత కూడా తన ఎమోషన్స్ ఎప్పుడు బయట పెట్టలేదు కానీ మీరు పంపిన ఈ వీడియో చూసిన ఆ క్షణం తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి.మీరు పంపిన ఈ గిఫ్ట్ మా కుటుంబమంతా గుర్తుంచుకుంటుంది. థాంక్యూ సో మచ్ అంటూ రాజమౌళి ఈ వీడియో పై స్పందిస్తూ కామెంట్ చేశారు.

ఇక ఈ వీడియోని కీరవాణి ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోని పోస్ట్ చేస్తూ ఇది నేను ఊహించని గిఫ్ట్… సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి. ప్రపంచంలో అత్యంత విలువైన గిఫ్ట్ ఇది అంటూ కీరవాణి సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఇలా రిచర్డ్ కార్పెంటర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Keeravani
  • #M. M. Keeravani
  • #RRR movie

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 days ago

latest news

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

23 hours ago
Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

2 days ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version