Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Keerthy Suresh: సెట్‌లో ఎలా ఉండాలో ఆయనే చెప్పారు: కీర్తి సురేశ్‌

Keerthy Suresh: సెట్‌లో ఎలా ఉండాలో ఆయనే చెప్పారు: కీర్తి సురేశ్‌

  • June 20, 2022 / 09:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: సెట్‌లో ఎలా ఉండాలో ఆయనే చెప్పారు: కీర్తి సురేశ్‌

ఫాదర్స్‌ డే సందర్భంగా మన టాలీవుడ్‌ హీరోయిన్లు తమ తండ్రి గురించి ఏం చెప్పారు అంటూ… కొన్ని వార్తలు సిరీస్‌గా ఇస్తున్నాం. ఇంతకుముందు వార్తలో బుట్టబొమ్మ పూజా హెగ్డే తన తండ్రి మంజునాథ గురించి ఏం చెప్పిందో చదివి ఉంటారు. ఇప్పుడు కళావతి కీర్తి సురేశ్‌ ముచ్చట్లు చూద్దాం. తన తండ్రి నటుడు, నిర్మాత అయిన సురేశ్‌ కుమార్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. పనిలో పనిగా చిన్నతనంలో తను చేసిన అల్లరి పనుల గురించి కూడా చెప్పింది.

కీర్తి సురేశ్‌కు సినిమాలు కొత్త కాదనే విషయం మీకు తెలిసిందే. ప్రముఖ నటి మేనక, నిర్మాత సురేశ్‌ కుమార్‌ల గారాలపట్టి కీర్తి సురేశ్‌. అందుకే చిన్నతనం నుండి ఆమెకు సినిమాలతో పరిచయం ఉంది. ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణం ఉండేది. అందుకే సెట్‌లో ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అనేది తెలుసుకుంది. ఇంట్లో కూడా అవన్నీ చెప్పే పెంచారట. సెట్‌లో దర్శకుడి నుండి స్పాట్‌బాయ్‌ వరకు అందరినీ సమానంగా చూడటం, సరదాగా ఉండటం గురించి సురేశ్‌ కుమారే చెప్పారట.

డైరక్టర్‌ చెప్పిన సమయానికి షూటింగ్‌కి వెళ్లడం… ఒత్తిడి, చిరాకు లాంటివి ముఖం మీద కనిపించకుండా చూసుకోవడం లాంటివి నాన్న నుండే నేర్చుకున్నా అని చెప్పింది కీర్తి సురేశ్‌. నటుడిగా, నిర్మాతగా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా సింపుల్‌గా ఉండటం ఆయనకు నచ్చుతుందట. అదే కీర్తి కూడా ఫాలో అవుతుందట. కీర్తి మొదటిసారి షూటింగ్‌కు వెళ్తున్నప్పుడు నాన్న ‘మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పారట. ఆయన మాటల్ని ప్రతి రోజూ సెట్స్‌కి వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటాను అని చెప్పింది కీర్తి.

ఇప్పుడంటే నేనూ సంపాదిస్తోంది కానీ… చిన్నప్పుడు నాన్న పర్సులో డబ్బులు తీసేయడం కీర్తి సురేశ్‌కి అలవాటట. డబ్బులు తీసేటప్పుడు తండ్రి మందలించడం ఇప్పటికీ గుర్తే అని ఓ సందర్భంలో గుర్తు చేసుకుంది కీర్తి సురేశ్‌. ప్రస్తుతం కీర్తి తెలుగులో ‘భోళా శంకర్‌’లో చిరంజీవికి సోదరిగా నటిస్తోంది. నాని ‘దసరా’ సినిమాలో కథానాయికగా చేస్తోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #Keerthy
  • #keerthy suresh
  • #mahesh
  • #Sarkar Vaari Paata

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

7 mins ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

48 mins ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

5 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

6 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version