Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Keerthy Suresh: నాకు ఇది ప్రయోగాలు చేసే సమయం: కీర్తి సురేష్

Keerthy Suresh: నాకు ఇది ప్రయోగాలు చేసే సమయం: కీర్తి సురేష్

  • December 4, 2023 / 07:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: నాకు ఇది ప్రయోగాలు చేసే సమయం: కీర్తి సురేష్

కీర్తి సురేష్‌.. ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇటీవల చిరంజీవి హీరోగా వచ్చిన భోళా శంకర్ సినిమాలో నటించింది కీర్తి సురేష్. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. తను చేసిన ప్రతి ప్రాజెక్టుకు జనాల నుంచి అపూర్వ స్పందన లభించింది. ‘దసరా’, ‘మామన్నన్‌’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది.

ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తోంది. వరుస హిట్ల నేపథ్యంలో కథల ఎంపికలో ఆలోచనలు మారుతుంటాయా? అనే ప్రశ్నకు కీర్తి సురేష్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను బట్టి కథల ఎంపికలో తరుచుగా ఆలోచనలు మారవని వెల్లడించింది కీర్తి సురేష్. “ఒక హిట్టు దక్కితేనో, ఫ్లాప్‌ వచ్చిందనో అప్పటికప్పుడు కథల ఎంపికలో నా ఆలోచనా విధానం మారదు. నేను ఎప్పుడైనా విభిన్న కథాంశాలతో కూడిన భిన్నమైన ప్రయోగాత్మక సినిమాలు చేయాలని భావిస్తాను.

ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రలు పోషించాలి అనుకుంటాను. నాకు ఇది ప్రయోగాలు చేసే సమయం. గత కొంత కాలంగా నా దగ్గరికి వస్తున్న కథలు, పాత్రలు అన్నీ నా ఊహలకు మించి ఉంటున్నాయి. నేను కలలో కూడా అనుకోని క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. సక్సెస్ ను ఎంజాయ్ చేయాలనే ఆలోచన తప్ప” అని కీర్తి సురేష్ అభిప్రాయపడింది. కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

ప్రస్తుతం ‘సైరెన్’, ‘రఘు తాత’, ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివేడి’ సినిమాలు చేస్తోంది. ఈ మూవీ షూటింగ్స్ లో పాల్గొంటున్నది. ఇక కీర్తి సురేష్ తొలిసారి ఓ వెబ్‌సిరీస్‌ లో నటించబోతోంది. నటి రాధికా ఆప్టేతో కలిసి ఈ వెబ్ సిరీస్ లో కనిపించనుంది. ఈ సిరీస్ కు మేకర్స్ ‘అక్క’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ కొత్త వెబ్ సిరీస్ నిర్మిస్తోంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

17 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

17 mins ago
Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

50 mins ago
God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

2 hours ago
మారిపోయిన టైటిల్‌ కార్డు…  ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

మారిపోయిన టైటిల్‌ కార్డు… ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

3 hours ago
Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version