Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Keerthy Suresh: ఆ అవమానాల నుంచి బయటపడ్డానన్న కీర్తి సురేష్!

Keerthy Suresh: ఆ అవమానాల నుంచి బయటపడ్డానన్న కీర్తి సురేష్!

  • January 28, 2022 / 05:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: ఆ అవమానాల నుంచి బయటపడ్డానన్న కీర్తి సురేష్!

ఆది పినిశెట్టి, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన గుడ్ లక్ సఖి నేడు థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు బుకింగ్స్ ఆశాజనకంగా లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో బ్యాడ్ లక్ సఖి అని పిలిపించుకున్న కీర్తి సురేష్ రియల్ లైఫ్ లో తనకు అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని తాజాగా చెప్పుకొచ్చారు. కెరీర్ తొలినాళ్లలో తను హీరోయిన్ గా తెరకెక్కిన ఒక సినిమా ఆగిపోయిందని కీర్తి తెలిపారు.

ఆ సమయంలో మూవీ ఆగిపోవడంతో అందరూ తనను బ్యాడ్ లక్ అని అన్నారని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. ఆ సినిమా ఆగిపోయిన తర్వాత మరో రెండు సినిమాలు కూడా ఆగిపోయాయని కీర్తి సురేష్ కామెంట్లు చేశారు. ప్రతి హీరోయిన్ సినీ కెరీర్ లో ఇలాంటి అనుభవాలు ఉంటాయని తనకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. ఆ అవమానాల నుంచి బయటపడటానికి తనకు మూడేళ్లు పట్టిందని కీర్తి సురేష్ అన్నారు.

అయితే ఈ చేదు అనుభవాలు తనకు మలయాళ ఇండస్ట్రీలో ఎదురయ్యాయని కీర్తి అన్నారు. సక్సెస్ వచ్చేవరకు అవమానాలను భరించక తప్పదని మన వర్క్ మనకు సక్సెస్ ను తెచ్చిపెడుతుందని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. ఎవరైనా ఐరన్ లెగ్ అని కామెంట్లు చేస్తే బాధ కలుగుతుందని అయితే ఆ సమయంలో ఏమీ చేయలేమని కీర్తి తెలిపారు. కీర్తి సురేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ కళావతి అనే పాత్రను పోషిస్తున్నారు.

ఏప్రిల్ నెల 1వ తేదీన సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు. మహేష్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గీతా గోవిందం సక్సెస్ తర్వాత పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetty
  • #Good Luck Sakhi
  • #Good Luck Sakhi Movie Review
  • #jagapathi babu
  • #keerthy suresh

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

related news

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 mins ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

3 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

4 hours ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

5 hours ago

latest news

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 hour ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

2 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

5 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Anil – Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version