Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Keerthy Suresh: వీధి పోకిరికి బుద్ధి చెప్పిన కీర్తి సురేష్.. ధీర వనిత అనేలా?

Keerthy Suresh: వీధి పోకిరికి బుద్ధి చెప్పిన కీర్తి సురేష్.. ధీర వనిత అనేలా?

  • February 10, 2024 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: వీధి పోకిరికి బుద్ధి చెప్పిన కీర్తి సురేష్.. ధీర వనిత అనేలా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ కలిగి ఉన్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. భోళా శంకర్ రిజల్ట్ వల్ల కీర్తి సురేష్ కు గతంతో పోలిస్తే ఆఫర్లు తగ్గినా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. తాజాగా కీర్తి సురేష్ కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఘటన గురించి చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఫ్రెండ్స్ తో కలిసి వెళుతున్న సమయంలో ఒక మందుబాబు అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తెలిపారు.

ఒక వ్యక్తి మద్యం మత్తులో నన్ను వెనుకగా రాసుకుంటూ వెళ్లాడని కీర్తి సురేష్ కామెంట్లు చేశారు. ఆ సమయంలో నాకు కోపం రావడంతో ఆ వ్యక్తి చెంపలు పగలగొట్టానని ఆమె తెలిపారు. ఆ సమయంలో మందుబాబు తన తలపై కొట్టాడని ఆ వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించానని కీర్తి సురేష్ కామెంట్లు చేశారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు కీర్తి సురేష్ ధీర వనిత అని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

కొంతమంది మాత్రం కీర్తి సురేష్ లైఫ్ లో ఇలాంటి ఘటన జరిగిందని నమ్మడానికి ఆశ్చర్యంగా ఉందని చెప్పుకొచ్చారు. మరోవైపు కీర్తి సురేష్ సైరన్ అనే సినిమాలో నటించగా ఈ నెల 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారు. సైరన్ మూవీ కోసం 10 కిలోల బరువు పెరిగానని ఆమె చెప్పుకొచ్చారు. సైరన్ సినిమా సక్సెస్ సాధిస్తే కీర్తి సురేష్ కెరీర్ పరంగా మళ్లీ బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.

కీర్తి సురేష్ (Keerthy Suresh) రెమ్యునరేషన్ 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. కీర్తి సురేష్ కు మునుపటి లుక్ వచ్చిందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కీర్తి సురేష్ స్లిమ్ లుక్ కంటే బొద్దుగానే బాగుంటారని కొంతమంది ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కీర్తి సురేష్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. కీర్తి సురేష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో మహానటి మినహా మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

4 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

19 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

4 mins ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

18 mins ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

2 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version