Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Keerthy Suresh, Mahesh Babu: ఆ సమయంలో గుండె ఆగినంతపనయ్యింది: కీర్తి సురేష్

Keerthy Suresh, Mahesh Babu: ఆ సమయంలో గుండె ఆగినంతపనయ్యింది: కీర్తి సురేష్

  • May 23, 2022 / 03:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh, Mahesh Babu: ఆ సమయంలో గుండె ఆగినంతపనయ్యింది: కీర్తి సురేష్

పరుశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మించిన సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాలో మహేష్ బాబు కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించారు. రెండున్నర సంవత్సరాల తర్వాత మహేష్ బాబు నటించిన ఈ సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన రోజు నుండి ఇప్పటివరకు హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

ఈ సినిమాలో మహేశ్ నటనలో పాటు తన గ్లామర్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సర్కారు వారి పాట సినిమా మంచి హిట్ అవ్వటంతో ఇటీవల ఈ సినిమా యూనిట్ వైజాగ్ లో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు, కీర్తి సురేష్, డైరెక్టర్ పరుశురామ్ పాల్గొన్నారు. మహేష్ బాబుకి ఉన్న లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబూ అభిమానులు అయన్ని పలు ఆసక్తికర ప్రశ్నకు వేశారు.

ఈ క్రమంలో ఒక మహిళ అభిమాని మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో కీర్తి సురేశ్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు మీరు చాలా ఎగ్జైట్ అయ్యారు కదా? మీ రియల్ లైఫ్ లో ఎప్పుడైనా అలా చేశారా? అని అదిగింది. అందుకు మహేష్ బాబూ స్పందిస్తూ.. “మా ఆవిడకి నాకు గొడవపెట్టాలని చూస్తున్నారా?” అంటూ నవ్వాడు. ఈ క్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమాలో కీర్తి సురేష్ నన్ను తిట్టే సీన్ ఒకటి ఉంది. కానీ కీర్తి సురేష్ ఆ సీన్ చేయటానికి భయపడి రెండు మూడు టేకులు తీసుకుంది.

అప్పుడు డైరెక్టర్ వచ్చి నా ముఖం చూస్తూ తిట్టాలని చెప్పారు.దీంతో కీర్తి.. ‘మీ ముఖం చూస్తూ తిట్టడం నా వల్ల కాదు సార్ .. అలా చేస్తే మీ ఫ్యాన్స్ ఊరుకోరు నన్ను తిడతారు నేను ఈ సీన్ చేయలేను అని అంది. అప్పుడు వాళ్లు ఏమీ అనరమ్మా అని నేను దైర్యం చెప్పాను అని అన్నారు. అప్పుడు కీర్తి మాట్లాడుతూ.. నాకు నిజంగా ఆ సీన్ చేసేటప్పుడు చాలా భయం వేసిందని.. ఆ టైమ్ లో నాకు గుండె ఆగినంత పనయ్యింది. ఇప్పటికీ ఆ సీన్ గురించి మాట్లాడుతుంటే నాకు భయం వేస్తోంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Nadhiya
  • #Parasuram
  • #Samuthirakani

Also Read

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

24 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

23 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version