Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Keerthy Suresh: గాయాల పాలైన కీర్తి సురేష్… గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి!

Keerthy Suresh: గాయాల పాలైన కీర్తి సురేష్… గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి!

  • May 8, 2023 / 07:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: గాయాల పాలైన కీర్తి సురేష్… గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి!

మహానటి కీర్తి సురేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తుంటారు. ఈమె నటనకు మహానటి అనే బిరుదు పెట్టడం సరైనదేనని చెప్పాలి.ఇలా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కీర్తి సురేష్ తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నాయి. కీర్తి సురేష్ షేర్ చేసిన ఈ ఫోటోలలో కీర్తి సురేష్ ని గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.

మొహం మొత్తం గాయాలు కావడంతో అసలు కీర్తి సురేష్ కి ఏం జరిగింది? ఎందుకిలా మారిపోయారు అంటూ పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కీర్తి సురేష్ మొహం మొత్తం ఇలా కావడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని వస్తే… కీర్తి సురేష్, సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రలలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సాని కాయిదం. అరుణ్ మాతీశ్వరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది మే ఆరవ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయింది.

అయితే ఈ సినిమా విడుదల అయ్యి ఏడాది పూర్తి కావడంతో కీర్తి సురేష్ ఈ సినిమా విశేషాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోని ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన విశేషాలతో పాటు ఈ సినిమా కోసం తాను పడిన కష్టాన్ని అందుకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.

ఇలా సినిమా కోసం కీర్తి సురేష్ (Keerthy Suresh) పడిన కష్టాన్ని తన డెడికేషన్ చూసి నేటిజన్స్ ఈమె నటనపై నటన పట్ల ఈమెకు ఉన్నటువంటి ఆసక్తి పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Keerthy Suresh
  • #actress Keerthy Suresh
  • #Dasara
  • #keerthy suresh
  • #Saani Kaayidham

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

17 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

17 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

17 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

59 mins ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

2 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

3 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

20 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version