Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Keerthy Suresh: తెరపై మా జోడీ బాగుంటుంది.. కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Keerthy Suresh: తెరపై మా జోడీ బాగుంటుంది.. కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • August 5, 2024 / 10:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: తెరపై మా జోడీ బాగుంటుంది.. కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR) యాక్టింగ్ స్కిల్స్ గురించి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు వేర్వేరు సందర్భాల్లో ప్రశంసల వర్షం కురిపించారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్, కీర్తి సురేష్ (Keerthy Suresh) కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదనే సంగతి తెలిసిందే. అయితే కీర్తి సురేష్ తాజాగా ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. మొదటిసారి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను మహానటి ఆడియో లాంఛ్ ఈవెంట్ లో చూశానని కీర్తి సురేష్ తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి వర్క్ చేయాలని ఉందని కీర్తి సురేష్ వెల్లడించారు. తెరపై మా జోడీ బాగుంటుందని కీర్తి సురేష్ పేర్కొన్నారు. మహానటి సక్సెస్ సాధించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మా టీమ్ అందరికీ పార్టీ ఇచ్చారని ఆమె వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తి అని ఎనర్జిటిక్ గా ఉంటారని కీర్తి సురేష్ పేర్కొన్నారు. ఛాన్స్ వస్తే ఒక్కరోజు బన్నీలా (Allu Arjun) లైఫ్ లీడ్ చేయాలని ఉందని కీర్తి సురేష్ వెల్లడించారు.

బన్నీకి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. బన్నీలా నేను డ్యాన్స్ చేయాలని అనుకుంటున్నానని కీర్తి సురేష్ పేర్కొన్నారు. కీర్తి సురేష్ త్వరలో రఘుతాత సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాతో కీర్తి సురేష్ ఎలాంటి ఫలితాన్ని అందుకోనున్నారో చూడాలి. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

ఇప్పటికే విడుదలైన రఘుతాత (Raghu ThaTha) సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కీర్తి సురేష్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉంది. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ కీర్తి సురేష్ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. కీర్తి చేసిన కామెంట్లను ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తెగ వైరల్ చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #keerthy suresh

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

18 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

19 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

1 hour ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

2 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version