Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Keerthy Suresh: కీర్తి సురేష్ కు అవి కూడా ప్లాప్ అయితే కష్టమట..!

Keerthy Suresh: కీర్తి సురేష్ కు అవి కూడా ప్లాప్ అయితే కష్టమట..!

  • April 10, 2021 / 02:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: కీర్తి సురేష్ కు అవి కూడా ప్లాప్ అయితే కష్టమట..!

మహానటి చిత్రంతో ఓవర్ నైట్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది కీర్తి సురేష్. అంతకు ముందు ఈమెకు ‘నేను శైలజ’ ‘నేను లోకల్’ వంటి హిట్లు ఉన్నప్పటికీ.. అలాగే త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్ ల ‘అజ్ఞాతవాసి’ సినిమాలో ఈమె నటించినప్పటికీ.. ‘మహానటి’ చిత్రమే ఈమెకు మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది. ఆ తరువాత ఈమె తెలుగులో పెద్దగా సినిమాలు చెయ్యలేదు. అయితే కోలీవుడ్లో మాత్రం విజయ్, విక్రమ్, సూర్య వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.

అదే టైములో ఎక్కువ పారితోషికం వస్తుంది కదా అని లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా కమిట్ అయ్యింది. అలా చేసిన ‘పెంగ్విన్’ ‘మిస్ ఇండియా’ వంటి చిత్రాలు ఈమె ఇమేజ్ ను చాలా వరకూ డ్యామేజ్ చేసాయి అనే చెప్పాలి. అయితే ఈమె క్రేజ్ తో ఆ సినిమాలను కొన్న ఓటిటి సంస్థలు లాభాలు పొందాయి. కానీ కీర్తి సురేష్ ఇలాంటి సినిమాలు చేసిందేంటి అనే రిమార్క్ మాత్రం పడిపోయింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె ‘రంగ్ దే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసాడు. అయితే ఈ చిత్రం ఫైనల్ గా యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది.దాంతో ప్రస్తుతం ఈమె నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మరియు ‘అన్నాతె’ చిత్రాల పైనే ఆశలు పెట్టుకుంది.మహేష్ బాబు, రజినీ కాంత్ లు హీరోలుగా నటిస్తున్న చిత్రాలు అవి. వాటి పై బజ్ కూడా ఉంది. ఒకవేళ వాటి రిజల్ట్ తేడా కొడితే ఇక కీర్తి సురేష్ క్రేజ్ పడిపోయే ప్రమాదం కూడా ఉంది.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Keerthy Suresh
  • #actress Keerthy Suresh
  • #Annaatthe
  • #keerthy suresh
  • #Rang De

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

9 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

9 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

11 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

12 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

14 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

15 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version