Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించనున్న మలయాళ బ్యూటీ

టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించనున్న మలయాళ బ్యూటీ

  • November 22, 2016 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించనున్న మలయాళ బ్యూటీ

ఈ ఏడాది జనవరి ఫస్ట్ న విడుదలైన నేను శైలజ చిత్రం ద్వారా తెలుగు వారి మనసు దోచుకున్న నటి కీర్తి సురేష్. ఈ మలయాళ బ్యూటీ ఈ ఒక్క చిత్రంతోనే టాలీవుడ్ హీరోల దృష్టిలో పడింది. తెలుగు నుంచి అనేక అవకాశాలు వచ్చినా.. అప్పటికే మూడు తమిళ చిత్రాలకు సైన్ చేయడంతో కీర్తి కొన్ని తెలుగు సినిమాలను వదులుకుంది. త్వరలో నాని తో కలిసి “నేను లోకల్” చిత్రంతో పలకరించనుంది. అయితే ఈ ముద్దుగుమ్మపై టాలీవుడ్ అగ్ర హీరోలు మనసుపడ్డారని, ఆమెతో కలిసి నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని తాజాగా తెలిసింది. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్టుబట్టి త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న కొత్త సినిమాలో కథానాయికగా సెలక్ట్ చేసినట్లు సమాచారం.

పవన్ సరసన నటిస్తుస్తున్నట్లు కీర్తి కూడా అధికారికంగా ఈ మధ్యనే ప్రకటించింది. ఇక ఆమెను కోరుకున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారంట. కొరటాల కాంబినేషన్లో రానున్న మూవీలో కీర్తిని హీరోయిన్ గా ఎంపిక చేయమని ప్రిన్స్ చెప్పడంతో.. ఆ పనిలో నిర్మాత డీవీవీ దానయ్య ఉన్నట్లు సమాచారం. “భరత్ అను నేను” అనే పేరు అనుకుంటున్నా ఈ  సినిమాకు ప్రధాన హీరోయిన్ గా కీర్తి ఖరారు అయ్యేట్టు ఉందని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.  ఇలా ఆమె కోసం ప్రయత్నిస్తున్న టాలీవుడ్ హీరోల జాబితా పెద్దదిగానే ఉందని వారు చెవులుకొరుక్కుంటున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Koratala Siva
  • #keerthy suresh
  • #Keerthy Suresh Movies
  • #Mahesh Babu
  • #pawan kalyan

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

4 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

3 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

4 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version