Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Keerthy Suresh: చైతన్య – చందు సినిమాలో హీరోయిన్‌ ఫిక్స్‌… టైటిల్‌ కూడా… త్వరలోనే ప్రకటన!

Keerthy Suresh: చైతన్య – చందు సినిమాలో హీరోయిన్‌ ఫిక్స్‌… టైటిల్‌ కూడా… త్వరలోనే ప్రకటన!

  • July 20, 2023 / 09:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: చైతన్య – చందు సినిమాలో హీరోయిన్‌ ఫిక్స్‌… టైటిల్‌ కూడా… త్వరలోనే ప్రకటన!

కొన్ని సినిమాల్లోని పాత్రలు ఆ నటులకు భలే సూట్‌ అయిపోతాయి. ఎంతలా అంటే ఆ తర్వాత అదే పేరుతో పిలిచేంత. అలా రెండు సినిమాల పేర్లను తన పేరుగా మార్చుకున్న కథానాయిక కీర్తి సురేశ్‌. కెరీర్‌ తొలినాళ్లలోనే ‘మహానటి’ అయిపోయిన కీర్తి… ఇప్పుడు వెన్నెలగా మారుమోగుతోంది. ‘దసరా’ సినిమాలోని పాత్ర అది. ఇప్పుడు అదే పాత్ర కారణంగా మరో సినిమాలో ఛాన్స్‌ సంపాదించింది అని అంటున్నారు. అందులో కూడా ఆమె పాత్ర అలానే ఉంటుందట.

నాగ చైతన్య – చుందూ మొండేటి కాంబినేషన్లో గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఆసక్తికర విషయాలు చాలా బయటకు వచ్చాయి. సినిమా బడ్జెట్ రూ. 50 కోట్లు దాటి ఉంటుందని, గుజరాత్‌ నేపథ్యంలో కథ సిద్ధం చేస్తున్నారని… రకరకాలుగా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌ను ఫైనల్ చేశారు అని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే (Keerthy Suresh) కీర్తి సురేశ్‌ను కథానాయికగా ఎంచుకుంటారు అని అంటున్నారు.

కార్తీక్ అనే రచయిత అందించిన కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. తొలుత గుజరాత్‌లో భీమ భాగం షూటింగ్‌ ఉంటుందని వార్తలొచ్చినా ఆ తర్వాత కథను ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కిస్తారు అని అంటున్నారు. ఈ మేరకు కొంత మేరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో చిత్రీకరించి.. ఆ తర్వాత సెట్స్‌లో తీస్తారట. జాలర్ల జీవితాలు నేపథ్యంలో సాగే ఈ కథ కూడా ప్రతీకారం కేంద్రంగా సాగుతుంది అని సమాచారం. ఈ సినిమాకు ‘తండేల్’ అనే సినిమా పేరు పరిశీలిస్తున్నారట.

తండేలు అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో బోటు నడిపే ప్రధాన వ్యక్తి అని అర్థం. శ్రీకాకుళం నేపథ్యంలోని కథ కాబట్టి… అలాంటి పేరు అనుకుంటున్నారట. శ్రీకాకుళంలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తారట. అక్టోబరులో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది అని సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు, గుజరాత్‌లో ఈ సినిమా చిత్రీకరణ ఉంటుంది అని సమాచారం.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Chandu Mondeti
  • #Director Chandu Mondeti
  • #keerthy suresh
  • #naga chaitanya

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

related news

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

59 mins ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

17 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

18 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

20 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

1 day ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

37 mins ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

52 mins ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

1 hour ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

20 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version